Showing posts with label Surekha Murthy. Show all posts
Showing posts with label Surekha Murthy. Show all posts
Nirasapadakuma nesthama nirikshanennedu viduvakuma నిరాశపడకుమా నేస్తమా నిరీక్షణెన్నడు విడువకుమా
Song no: 26
నిరాశపడకుమా నేస్తమా - నిరీక్షణెన్నడు విడువకుమా
అ.ప. : లోకమువైపు చూడకుమా
యేసే నీ గురి మరువకుమా
నీటిపై నడచిన నిజమైన దేవుడు
నరునికి తనవలె అధికారమీయ
అటు ఇటు చూసి - అలలకు జడిసి
మునిగిన పేతురును మరువకుమా
సృష్టినిజేసిన సత్యస్వరూపి
అపవాదిసేనపై అధికారమీయ
ప్రార్థన కరువై - విశ్వాసమల్పమై
ఓడిన శిష్యులను మరువకుమా
...
Siluve na saranayenu ra nee siluve సిలువే నా శరణాయెను రా నీ సిలువే
Andhra Kraisthava Keerthanalu, Chetti Bhanumurthi, Hema John, Kalvari Kiranaalu - కల్వరి కిరణాలు, Surekha Murthy
No comments
Song no: 198
సిలువే నా శరణాయెను రా నీ సిలువే నా శర ణాయెను రా సిలువ యందే ముక్తి బలముఁ జూచితి రా ||నీ సిలువే||
సిలువను వ్రాలి యేసు పలికిన పలుకు లందు విలువలేని ప్రేమామృతముఁ గ్రోలితి రా ||నీ సిలువే||
సిలువను జూచుకొలఁది శిలసమానమైన మనసు నలిగి కరిగి నీరగు చున్నది రా ||నీ సిలువే||
సిలువను దరచి తరచితి విలువ కందఁగ రాని నీ కృప కలుష మెల్లనూ బాపఁగఁ...
Elantidha yesu prema nannu thulanadaka thanadhu ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తూలనాడక తనదు
Song no: 165
ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తూలనాడక తనదు జాలి జూపినదా ||ఈలాటిదా||
ఎనలేని పాపకూపమున నేను తనికి మినుకుచును నే దరిఁ గానకు డన్ కనికరముఁ బెంచి నా యందు వేగఁ గొని పోవ నా మేలు కొర కిందు వచ్చె ||ఈలాటి||
పెనుగొన్న దుఃఖాబ్ధిలోన నేను మునిఁగి కుములుచు నేడు పునగుందు నపుడు నను నీచుఁడని త్రోయలేక తనదు నెనరు నా కగుపరచి నీతిఁజూపించె ||ఈలాటి||
నెమ్మి...
Vacchindhi vacchindhi madhuramaina samayam వచ్చింది వచ్చింది మధురమైన సమయం
A.R Stevenson, Kalyana Veduka Kalyaname Vaibhogam, Marriage lyrics, Peterson, Surekha Murthy
No comments
వచ్చిందివచ్చింది మధురమైన సమయం
తెచ్చింది నూతన కాంతుల ఉదయం
రావయ్యా వరుడా (రావమ్మా వదువా) సుస్వాగతం
నీకోసమే ఈ స్వాగత గీతం
1
మల్లెలు పరిమళం చల్లినవేళ
అల్లరి తెమ్మెర తాకినవేళ /2/
వెల్లువై ఆనందం పొంగిన వేళ
మెల్లగ నీ&nb...