Song no:
ఒంటరినయ్యా యేసయ్యా
జంట ఎవరు నాకు లేరయ్యా
నీ తోడె కావాలి నా యేసయ్యా
కావాలి నాకు కావాలి
నీ తోడు నాకు కావాలి
రావాలి నీవు రావాలి
నా చేయ్యి పట్టి నడుపుటకు
అందరు నాకున్న ఆనాధ నేనయ్యా
ఐశ్వర్యం నాకున్న నే బీదనయ్యా
నాకున్న ఆధారం నీవేనయ్యా
నాలోన నీవుంటే నాకంతే చాలయ్యా
ఎవరున్న లేకున్న నీవే చాలయ్యా
ఏమున్న లేకున్న
నీ కృపయే చాలయ్యా
No comments:
Post a Comment