Athyamtha ramaneeya amarapuramu veedi అత్యంత రమణీయ అమరపురము వీడి

అత్యంత రమణీయ అమరపురము వీడి
అవనికి అరుదించితివా దేవా (2)
అల్పులైన్న మాపై నీ ప్రేమ నిలుపా (2)
సంకల్పించితివా తండ్రి బ్రోవా (2) (అత్యంత)
ఆదాము పాపము హరియింపగా
నిర్మల గర్భము సృజియితివా
రక్షణ కాలము అరుదించగా
కన్యకు శిశువుగా జన్మించితివా
భక్తుల మోకులు నేరవేర్చగా
బేత్లహేములో ఉదయించినవ (2)
ఘనత మహిమ  స్తుతులుఅనుచు
దూతగానములు కీర్తనలు  పాడగా (2)
( అత్యంత రమణీయ)
చీకటిలో చిరుద్వీపం విలిగించగా
వేదనలో ఉపశమనం కలిగించగా
సాతాను దాస్యము తొలగించగా
శాంతి సందేశము వినిపించగా
ధరపైన ప్రభురాజ్యం స్థాపించనించి
నరరూపదరుడవై  జేనియించినవా(2)
రాజులరరాజు ప్రభవించినడాఅనుచు
గొల్లలు జ్ఞానులు దర్శించరగా(అత్యంత రమణీయ)

No comments:

Post a Comment