50
Showing posts with label
S. P. Balasubrahmanyam 🎤
.
Show all posts
Showing posts with label
S. P. Balasubrahmanyam 🎤
.
Show all posts
అనుభవానికి వచ్చెనా అంతులేని వేదన Anubhavaniki vacchena anthuleni vedhana
అనుభవానికి వచ్చెనా... అంతులేని వేదన...
దైవవాక్కును మీరినా... ఫలితం తెలిసేనా...
అనుభవానికి వచ్చెనా అంతులేని వేదన -
దైవవాక్కును మీరినందుకు పడెనునీకు తగినశిక్ష (2)
మట్టి నుండి మనిషిగా నిను మలచి ప్రభు నిలిపినాడే
ప్రక్కటెముకను పడతి చేసి నీకుతోడుగా పంపినాడే
భువిని స్వర్గము చేసి మంచి చెడులను తెలిపినాడే (2)
దైవవాక్కును మీరినందుకు పడెను నీకు తగినశిక్ష (2)
|| అనుభవానికి ||
రాజు నీవు రాలిపడితివి రాయి రప్పల మధ్యన
కలికి మాటకు విలువ ఫలముగా కష్టములు నిన్ను ముసిరెనా
ఆదరించిన ప్రకృతే నిను వికృతిగా మార్చెన (2)
దైవవాక్కును మీరినందుకు పడెనునీకు తగినశిక్ష (2)
|| అనుభవానికి ||
మనిషి మనుగడ విలువ చెరిపి జన్మపాపము నంటగట్టి
ఆరు ఋతువుల కాలచక్రపు పాపభారము తలకుపెట్టి
తరతరాలుగా జాతిని మరణ భయమున ముంచినావే(2)
దైవవాక్కును మీరినందుకు పడెను నీకు తగినశిక్ష (2)
|| అనుభవానికి ||
|| ||
Gudi Godalalo Ledu Devudu గుడి గోడలలో లేడు దేవుడు
Song no:
గుడి గోడలలో లేడు దేవుడు
గుండె గుడిలో ఉన్నాడు చూడు } 2
బడి బండలలో లేదు దైవత
బ్రతుకు బడిలో ఉన్నది చూడు
ఆత్మ స్వరూపి నీలో దేవుడు
ఆత్మ తో సత్యముతో ఆరాధించు
|| గుడి గోడలలో ||
వృత్తులు పేరిట కులము వచ్చింది
దేవుని పేరిట మతము పుట్టింది } 2
కుల వెలివేతను మనసు సహించదు
మత బలి ధైవత సహించదు
|| ఆత్మ స్వరూపి ||
మనిషి మనిషిగా బ్రతకాలంటే
తనను తాను తగ్గించుకోవాలి } 2
మనిషి దైవముగా మారాలంటే
మనసున క్రీస్తును ధరించాలి
|| ఆత్మ స్వరూపి ||
గుడి గోడలలో లేడు దేవుడు
గుండె గుడిలో ఉన్నాడు చూడు
బడి బండలలో లేదు దైవత
బ్రతుకు బడిలో ఉన్నది చూడు
ఆత్మ స్వరూపి నీలో దేవుడు
ఆత్మ తో సత్యముతో ఆరాధించు
Song no:
Gudi Godalalo Ledu Devudu
Gunde Gudilo Unnadu Chudu } 2
Badi Bandalalo Ledu Daivata
Bratuku Badilo Unnadi Chudu
Athma Svarupi Nilo Devudu
Atma To Satyamuto Aradhinchu"
|| Gudi Godalalo ||
Vrutthulu Perita Kulamu Vaccindi
Devuni Perita Matamu Putthindi} 2
Kula Velivetanu Manasu Sahincadu
Mata Bali Dhaivata Sahinchadhu
|| Athma Svarupi ||
Manisi Manisiga Bratakalante
Tananu Tanu Tagginchukovali} 2
Manisi Daivamuga Maralante
Manasuna Kristunu Dharinchali
|| Athma Svarupi ||
Gudi Godalalo Ledu Devudu
Gunde Gudilo Unnadu Chudu
Badi Bandalalo Ledu Daivata
Bratuku Badilo Unnadi Chudu
Atma Svarupi Nilo Devudu
Atma To Satyamuto Aradhinchu
కుడి గోడలలో లేడు దేవుడు Gudi Godalalo Leḍu
Preme Jagathiki Moolam ప్రేమే జగతికి మూలం
Song no:
ప్రేమే జగతికి మూలం ప్రేమే దైవ స్వరూపం
ప్రేమే నిత్య జీవం ఆ ప్రేమే మోక్ష మార్గం } 2
|| ప్రేమే జగతికి ||
అమర్యాదగా నడువనిది అపకారం చేయనిది
అన్నిటిని ఒర్చునది అన్నిటికి తాలునది
స్వప్రయోజనము చూచుకొననిది సత్వరమే కోపపడనిది
మత్సర పడనిది డంభములేనిది ఉప్పొంగనిది ప్రేమ ఒక్కటే
|| ప్రేమే జగతికి ||
దేవుడు మనుజుల ప్రేమించి తానే మనిషిగా పుట్టాడు
పాపుల రక్షణ పరమార్ధముగా సిలువ మ్రానుపై బలియైనాడు
మనలో మనము ఒకరికొకరము ప్రేమ కలిగి జీవించాలి
ప్రేమను మించిన పెన్నిధి లేదని జగమంతా చాటించాలి
|| ప్రేమే జగతికి ||
Song no:
Preme Jagathiki Moolam Preme Dhaiva swaroopam
Preme nithya Jeevam aa Preme moksha maargam
|| Preme Jagathiki ||
Amaryadhaga naduvanidhi apakaaram cheyanidhi
annitini Oruchunadhi annitiki thaalunadhi
swaprayojanam chuchukonanidhi satwarame Kopapadanidhi
mathsara padanidhi dambhamulenidhi upponganidhi prema okkate
|| Preme Jagathiki ||
Devudu manujula Preminchi thaane manishiga puttaadu
paapula rakshana Paramaardhamuga siluva mraanupai bhaliainaadu
manalo manamu okarikokaramu prema kaligi jeevinchaali
premanu minchina pennidhi ledhani jagamantha chaatinchaali
|| Preme Jagathiki ||
ప్రేమే జగతికి మూలం Preme Jagathiki Moolam
Nalugakunda Godhumalu నలుగకుండ గోధుమలు
Song no:
నలుగకుండ గోధుమలు కడుపు నింప గలుగునా
కరగకుండ కొవ్వొత్తి కాంతి నివ్వగలుగునా } 2
ఆత్మీయ యాత్రలో నలుగుటయే విలువయా
ఇరుకైన బాటలో కరుగుటయే వెలుగయా } 2
|| నలుగకుండ ||
పగలని బండనుండి జలములు హోరులు
విరుగని పొలము మనకు పంటలివ్వగలుగునా } 2
పరలోక యాత్రలో పగులుటయే ఫలమయా } 2
విశ్వాసి బాటలో విరుగుటయే పరమయా } 2
|| నలుగకుండ ||
రక్తము చిందకుండ పాపములు పోవునా
కన్నీరు కార్చకుండ కలుషములు కరుగునా } 2
అంతిమ యాత్రలో క్రీస్తేసే గమ్యమయా } 2
ఏకాంత బాటలో ప్రభు యేసే శరణమయా
బహు దూర బాటలో ప్రభు యేసే శరణమయా
|| నలుగకుండ ||
Song no:
Nalugakunda Godhumalu Kadupu Nimpa Galugunaa
Karagakunda Kovvotthi Kaanthi Nivvagalugunaa } 2
Aathmeeya Yaathralo Nalugutaye Viluvayaa
Irukaina Baatalo Karugutaye Velugayaa } 2
|| Nalugakunda ||
Pagalani Bandanundi Jalamulu Horulu
Virugani Polamu Manaku Pantalivvagalugunaa } 2
Paraloka Yaathralo Pagulutaye Phalamayaa } 2
Vishwaasi Baatalo Virugutaye Paramayaa } 2
|| Nalugakunda ||
Rakthamu Chindakunda Paapamulu Povunaa
Kanneeru Kaarchakunda Kalushamulu Karugunaa } 2
Anthima Yaathralo Kreesthese Gamyamayaa } 2
Aekaantha Baaatalo Prabhu Yese Sharanamayaa
Bahu Doora Baatalo Prabhu Yese Sharanamayaa
|| Nalugakunda ||
నలుగకుండ గోధుమలు Nalugakunda Godhumalu
Yevari kosamo ee prana thyagamu ఎవరికోసమో ఈ ప్రాణ త్యాగము
Song no:
ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము } 2
నీ కోసమే నా కోసమే
కలువరి పయనం – ఈ కలువరి పయనం } 2
|| ఎవరి ||
ఏ పాపము ఎరుగని నీకు – ఈ పాప లోకమే సిలువ వేసిందా
ఏ నేరము తెలియని నీకు – అన్యాయపు తీర్పునే ఇచ్చిందా } 2
మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతో
నడువలేని నడకలతో తడబడుతూ పోయావా
సోలి వాలి పోయావా….
|| ఎవరి ||
జీవకిరీటం మాకు ఇచ్చావు – ముళ్ళ కిరీటం నీకు పెట్టాము
జీవ జలములు మాకు ఇచ్చావు – చేదు చిరకను నీకు ఇచ్చాము } 2
మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా
నీ ప్రక్కలో బళ్ళెముతో – ఒక్క పోటు పొడిచితిమి
తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు
వీరిని క్షమించు, వీరిని క్షమించు
అని వేడుకొన్నావా… పరమ తండ్రిని
|| ఎవరి ||
Song no:
Evari Kosamo Ee Praana Thyaagamu } 2
Nee Kosame Naa Kosame
Kaluvari Payanam – Ee Kaluvari Payanam } 2
|| Evari ||
Ae Paapamu Erugani Neeku – Ee Paapa Lokame Siluva Vesindaa
Ae Neramu Theliyani Neeku – Anyaayapu Theerpune Ichchindaa } 2
Moyaleni Mraanutho Momu Paina Ummulatho
Naduvaleni Nadakalatho Thadabaduthu Poyaavaa
Soli Vaali Poyaavaa…
|| Evari ||
Jeeva Kireetam Maaku Ichchaavu – Mulla Kireetam Neeku Pettaamu
Jeeva Jalamulu Maaku Ichchaavu – Chedu Chirakanu Neeku Ichchaamu } 2
Maa Prakkana Undi Mammu Kaapaaduchundagaa
Nee Prakkalo Ballemutho – Okka Potu Podichithimi
Thandri Veeru Cheyunadedo Veererugaru
Veerini Kshaminchu, Veerini Kshaminchu
Ani Vedukonnaavaa.. . Parama Thandrini
|| Evari ||
ఎవరికోసమో ఈ ప్రాణ త్యాగము Evari Kosamo
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)