Song no:
నీ సన్నిధికి వచ్చి సన్నుతించుచున్నాను
నీతి సూర్యుడా నా యేసయ్యా
నీ చరణములే నమ్మితినయ్యా
నా జీవితమంత అర్పింతునయ్యా
నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషముకలదు
నీ కుడిహస్తములో
నిత్యమైన సుఖసౌఖ్యములు కలవు
నీ సన్నిధిలో సంపూర్ణమైన వరములు కలవు
శ్రేష్టమైన ప్రతి ఈవి నీయందే ఉన్నవి
No comments:
Post a Comment