Janminche nedu dhivya baludu జన్మించె నేడు దివ్య బాలుడు నిజంబు బెత్లెహేము

జన్మించె నేడు దివ్య బాలుడు నిజంబు బెత్లెహేము పురమునందునా
పాడెదం శుభములంచు హాయిగా - మధురమైన ఈ ఉదయ వేళలో
తలను దాల్చి స్ధలము లేక పొయిన -
తనదు జనులే తనను త్రీసి వేసిన
దైవ ప్రేమ తనలో వక్తమగుటాకు - తరలివెచ్చె తండ్రియే కుమారుడై
పాడి దేవ దూతలాకాశంబున
పాడే మనుజ కోటి భూతలంబున
పాడవోయి నీదు హృదయమందున
ముదము మీద ప్రభువు పవ్వళింపగా
పరము నేల దివ్య రాజు సుతునిగా
పవ్వళించే పశులశాల తోట్టెలో
పవ్వళింప నీదు హృదయమందున
వేచి వుండెనోయి ఈ దినంబున

No comments:

Post a Comment