Song no: 3
ఆకాశ వాసులారా యెహోవాను స్తుతియించుడీ
ఉన్నత స్థలముల నివాసులారా
యెహోవాను స్తుతియించుడీ...హల్లేలూయ "ఆకాశ"
ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా
సూర్య చంద్ర తారలారా యెహోవాను
స్తుతియించుడీ..హల్లేలూయ "ఆకాశ"
సమస్త భుజనులారా మరియు జనముల అధిపతులారా
వృద్దులు బాలురు, యవ్వనులారా యెహోవాను
స్తుతియించుడీ హల్లేలూయ "ఆకాశ"
...
Showing posts with label Kraisthava Keerthanalu. Show all posts
Showing posts with label Kraisthava Keerthanalu. Show all posts
Aakashamandhunna asinuda ni thattu kanuletthuchunnanu ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను
Song no: 2
ఆకాశమందున్న ఆసీనుడా
నీ తట్టు కనులెత్తుచున్నానునేను నీ తట్టు కనులెత్తుచున్నాను ||ఆకాశ||
దారి తప్పిన గొర్రెను నేను
దారి కానక తిరుగుచున్నాను (2)కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు||
గాయపడిన గొర్రెను నేను
బాగు చేయుమా పరమ వైద్యుడా (2)కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు||
పాప ఊభిలో పడియున్నాను
లేవనెత్తుమా నన్ను...
Ieruvadhi naluguru peddalatho ఇరువది నలుగురు పెద్దలతో
Song no: 4
ఇరువది నలుగురు పెద్దలతో
పరిశుద్ధ దూతల సమూహముతో (2)
నాలుగు జీవుల గానంతో (2)
స్తుతియింపబడుచున్న మా దేవా ||ఇరువది||
భూమ్యాకాశములన్నియును
పర్వత సముద్ర జల చరముల్ (2)
ఆకాశ పక్షులు అనుదినము (2)
గానము చేయుచు స్తుతియింపన్ ||ఇరువది||
కరుణారసమగు హృదయుడవు
పరిశుద్ధ దేవ తనయుడవు (2)
మనుజుల రక్షణ కారకుడా (2)
మహిమ కలిగిన మా ప్రభువా ||ఇరువది||
గుప్పిలి...