Song no:
రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు
వాంఛతో తన కరము చాపి
రమ్మనుచున్నాడు (2)
ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని (2)
గ్రహించి నీవు యేసుని చూచిన
హద్దు లేని ఇంపు పొందెదవు (2) ||రమ్మను||
కన్నీరంతా తుడుచును కనుపాపవలె కాపాడున్ (2)
కారు మేఘమువలె కష్టములు వచ్చిననూ
కనికరించి...