Song no: 124
రా – హిందుస్థాని తోడి
తా – ఆది
నాదు ప్రాణము ప్రభుని మిగుల ఘ – నంబు చేయుచున్నది = నాదు నాత్మ దేవునం దా – నం మొందెను నిరతము ॥నాదు॥
దేవుఁడు తన భృత్యురాలి – దీనస్థితి లక్షించెను = ఈ వసుంధరఁ దరము లన్నిఁక – నెన్ను నను శుభవతి యని ॥నాదు॥
సర్వ శక్తుఁడు మహాకృత్యము – సంభవింపఁ జేసెను = ఉర్విలో నా ప్రభుని నామం – బోప్పు బరిశుద్ధంబుగా ॥నాదు॥
భయము...
Showing posts with label Bhavavaasi Samuyelu. Show all posts
Showing posts with label Bhavavaasi Samuyelu. Show all posts