Song no:
రాజా నీ భవనములోరేయి పగలువేచియుందును (యేసు) ||2||
స్తుతించి
ఆనందింతును చింతలు మరచెదను
ఆరాధన..
ఆరాధన.. అబ్బా తండ్రీ నీకేనాయ్యా...
1. నా బలమా
నా కోట
ఆరాధనా నీకే
నా
దుర్గమా ఆశ్రయమా
ఆరాధనా నీకే
2. అంతట నివసించు
యెహోవా ఎలోహిమ్ ఆరాధనా నీకే
నా
యొక్క నీతి
యెహోవా సిద్కేను
ఆరాధనా నీకే
3. పరిశుద్ధపరచు యెహోవా...
Showing posts with label Jebathotta-Jeyageethangal (Vol-17). Show all posts
Showing posts with label Jebathotta-Jeyageethangal (Vol-17). Show all posts