Jagathiki velugunu thecchenule జగతికి వెలుగును తెచ్చెనులే క్రిస్మస్ క్రిస్మస్

ప: జగతికి వెలుగును తెచ్చెనులే క్రిస్మస్ క్రిస్మస్
వసంతరాగం పాడింది క్రిస్మస్ క్రిస్మస్
రాజుల రాజు పుట్టినరోజు క్రిస్మస్ క్రిస్మస్
మనమంతా పాడేరోజు క్రిస్మస్ క్రిస్మస్
ఈ ధాత్రిలో కడుధీనుడై యేసు పుట్టెను బెత్లెహేములో (2)
తన స్థానం పరమార్థం విడిచాడు యేసు
నీకోసం నాకోసం పవళించె పాకలో  ||జగతికి||
ఇమ్మానుయేలుగా అరుదెంచెను దైవమానవుడు యేసు దేవుడు  (2)
నీతోడు నాతోడు వుంటాడు ఎప్పుడు
ఏలోటు ఏకీడు రానియ్యడు ఎన్నడు  (2) ||జగతికి||

No comments:

Post a Comment