Janminchenu Sri yesudu rarandi జన్మించెను శ్రీ యేసుడు రారండి పూజింతుము

జన్మించెను శ్రీ యేసుడు రారండి పూజింతుము
జగమంతట ఉదయించెను॥2॥
ఆ విభుని సేవింతుము
పరలోక సైన్యమంతా ప్రణుతించె ఆ యేసుని॥2॥
సమాధానమును తెలిపిరి స్తోత్రము చెల్లించిరి ॥2॥జన్మించెను॥
ఆరాధించగ వచ్చిరి తూర్పునుండి జ్ఞానుల॥2॥
సంతసించి గొల్లల పూజించను వచ్చిరి॥2॥జన్మించెను॥
పాపాలు తొలగించను పరలోకమును వీడెను॥2॥
నమ్మిన ప్రతివారికీ కలుగును మోక్షము ॥2॥జన్మించెను॥

No comments:

Post a Comment