Song no: 194
యేసునాధుని సిలువపైని వేసి శ్రమఁబొదించినది నా దోసమే దుస్సహ వాసమే ||యేసు||
కంటక కిరీట మౌదల నంటగొట్టించినది నాచెడు తలఁపులే పాపపు పలుకులే ||యేసు||
మృదుకరంబుల మేకులందింపి నదితలఁప నా హస్తకృత కా ర్యంబులే దుష్క ర్మంబులే ||యేసు||
పాదయుగమున నాటిచీలలు బాధ నొందించినది నా చెడు నడకలే దోసపు పడకలే ||యేసు||
దాహముం గొనఁజేదు చిరకను ద్రావదలఁచినది మధుపానా...
Showing posts with label Jutika Dhaveedhu. Show all posts
Showing posts with label Jutika Dhaveedhu. Show all posts