Showing posts with label Ninne sevinthunayya. Show all posts
Showing posts with label Ninne sevinthunayya. Show all posts

Yesula jeevisthey yesula prarthisthey yesula premisthey యేసులా జీవిస్తే యేసులా ప్రార్ధిస్తే యేసులా ప్రేమిస్తే యేసులా ప్రకటిస్తే

Song no:

    యేసులా జీవిస్తే యేసులా ప్రార్ధిస్తే
    యేసులా ప్రేమిస్తే యేసులా ప్రకటిస్తే
    లోకమే మారిపోదా పాపమే పారిపోదా ॥2॥ ॥యేసులా॥

  1. క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించినా॥2॥
    సౌలును మార్చలేదా పౌలుగా తీర్చలేదా ॥2॥ ॥యేసులా॥

  2. పాపికై పాపముకై ఆ శాప భారముకై ॥2॥
    యేసు మరణించలేదా పాపిని రక్షించలేదా ॥2॥ ॥యేసులా॥

  3. తనువును తన పరువును అమ్మిన సమరయ స్త్రీనీ }॥2॥
    యేసయ్య మార్చలేదా సాక్షిగా తీర్చలేదా ॥2॥ ॥యేసులా॥