ఊరంత నిదరబోయెరో
సందమామ సల్లగాలి రాజ్యమేలెరో
ఊరావల పొలాల్లోన-గొర్రెమందలను దోలి
నిండ గొంగళ్ళు కప్పి-ముళ్ళ కర్ర చేత పట్టి
గొల్లోలంతా చేరి-యేసయ్యను గొలుస్తుంటే ..ఊర
నజరేన్ బృందమంతా-ఊరూర బయలెల్లి
యేసు పుట్టిన వార్త-ఊరంతా సెబుతుంటే
వంకాని సందురూడు-చిన్నబోయి సూతుంటే ..ఊర
సిమ్మా సీకట్లు కమ్మి-జాము రాత్రి గావచ్చె
వైజాగ్ వాసులంతా-యేసు మాట వినవచ్చె
ముచ్చట్లు అన్ని వింటూ-ముచ్చటగా సూతుంటే ..ఊర
క్రిస్మస్ సంబరాలు-ఇంటింట చూస్తుంటే
వంటిట్లో వెరైటీలు-మాముందు కొస్తుంటే
మీ ఇంటిని యేసు బాబు-సల్లగా సూడాలంటే

No comments:
Post a Comment