Home Hosanna ministries 📖 సుగుణాల సంపన్నుడా స్తుతిగానాలవారసుడా సుగుణాల సంపన్నుడా స్తుతిగానాలవారసుడా personly February 04, 2024 0 share 92 సుగుణాల సంపన్నుడా స్తుతిగానాలవారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము 1. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడెను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే || సుగుణాల || 2. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడువ వలసిన త్రోవలో || సుగుణాల || 3. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమయెదుట ఇవి ఎన్న తగినవి కావే || సుగుణాల || Sugunaala Sampannudaa Sthuthi Gaanaala Vaarasudaa Jeevinthunu Nithyamu Nee Needalo Aaswaadinthunu Nee Maatala Makarandamu Yesayya Neetho Jeevinchagaane Naa Brathuku Brathukuga Maarenule Naatyamaadenu Naa Antharangamu Idi Rakshanaananda Bhaagyame ||Sugunaala|| Yesayya Ninnu Vennantagaane Aagnala Maargamu Kanipinchene Neevu Nannu Nadipinchagalavu Nenu Nadavavalasina Throvalo ||Sugunaala|| Yesayya Nee Krupa Thalanchagaane Naa Shramalu Shramalugaa Anipinchalede Neevu Naakichche Mahima Eduta Ivi Ennathaginavi Kaave ||Sugunaala|| Tags Ananthasthotrarhuda - అనంతాస్తోత్రార్హుడా 📀Hosanna ministries 📖 Facebook Twitter Whatsapp Newer Older