Song no:
ఒక్క క్షణమైన
నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా
చాలయ్యా చాలయ
నీ కృపయే చాలయ
చాలయ్యా చాలయ్యా
నీవుంటే చాలయ్యా
పర్వతములు తొలగిన
మెట్టలు గతితప్పినా
మార్పులేని నీ కృప నాకు చాలయ్యా
తల్లి నన్ను మరచిన
తండ్రి నన్ను విడిచిన
విడిపోని నీ కృప నాకు చాలయ్యా
శాశ్వత ప్రేమతో ప్రేమించినావయ్యా
నా చెయ్యి విడువక
కృపతో నడిపావయా
నేను నిన్ను మరచిన
నన్ను మరువలేదయ్యా
విడువక నా యెడల
కృప చూపినావయ్యా
No comments:
Post a Comment