Showing posts with label Psalms 23. Show all posts
Showing posts with label Psalms 23. Show all posts
Yehovaye na kapariga nakemi kodhuvagunu యెహోవాయే నా కాపరిగా నాకేమి కొదువగును
Song no: 83
యెహోవాయే నా కాపరిగా - నాకేమి కొదువగును (2X)
పచ్చీకగల చోట్లలో - నన్నాయనే పరుండజేయును
శాంతియుతమైన జలములలో - నన్నాయనే నడిపించును || యెహోవాయే ||
గాడాంధకారపు లోయలలో - నడచినా నేను భయపడను
నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును - నాకు తోడై నడిపించును || యెహోవాయే ||
నా శత్రువుల యెదుట నీవు - నా బోజనం సిద్ద పరచితివి
నా తల నూనెతో...