Song no:
HD
- దావీదు పట్టణమందు
- ప్రభువుదూత వచ్చి
క్రీస్తు వార్తను తెలిపెను } 2
గొర్రెల కాపరులెల్లి
దేవుని మహిమ పరచిరి } 2
Happy Happy Christmas
Merry Merry Christmas } 2
ఆనందమే సంతోషమే } 2 || దావీదు పట్టణ ||
- ఆకాశంలో నక్షత్రమును చూచిరి } 2
తూర్పు జ్ఞానులు వెళ్లి
యేసుకు కానుకలర్పించిరి } 2
Happy Happy Christmas
Merry Merry Christmas } 2
ఆనందమే సంతోషమే } 2 || దావీదు పట్టణ ||
- ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా } 2
లోకపాపములు మోసుకొనే
దేవుని గొర్రెపిల్లగా } 2
Happy Happy Christmas
Merry Merry Christmas } 2
ఆనందమే సంతోషమే } 2 || దావీదు పట్టణ ||
నీతి సూర్యుడు జన్మించెను } 2
నేడే ఈ శుభవార్త
ప్రజలందరికీ సంతోషము } 2
Happy Happy Christmas
Merry Merry Christmas } 2
ఆనందమే సంతోషమే } 2 || దావీదు పట్టణ ||
