Showing posts with label Venuthirugamu. Show all posts
Showing posts with label Venuthirugamu. Show all posts

Silivanu mosthu sagutham viplava jyalanu ragilistham సిలువను మోస్తు సాగుతాం విప్లవ జ్వాలను రగిలిస్తాం

John Wesly, Samy
Song no:

సిలువను మోస్తు సాగుతాం - విప్లవ జ్వాలను రగిలిస్తాం (2) 
  • యేసే మా ఊపిరని చాటుతాం - భువినే దివిగా మార్చేస్తాం (2) 
  • క్రీస్తు సైనికులం మేము- వెలుగే చిరుదివ్వెలం మేము 
  • సత్యాన్వేషకులం మేము - నీతికి దాసులము మేము 

  • 1. సత్యం కోసం పోరాడుతాం - క్రీస్తు మాటలను ప్రకటిస్తాం (2) 
  • శ్రమ ఎదురైనా సహిస్తాం - క్రీస్తుని పోలి నడుస్తాం (2) 

  • 2. ప్రజల కన్నీరు తుడుస్తాం - మరణం వచ్చిన వెనుదిరుగం (2) 
  • పరిశుద్ధతతో జీవిస్తాం - యేసు ప్రేమను చూపిస్తాం (2)



Siluvanu mostu sagutam viplava jvalanu ragilistam (2)

Yese ma upirani chatutam buvine diviga marchestam (2)

Kristu sainikulam memuveluge chirudivvelam memu

Satyanveshakulam memu nitiki dasulamu memu



1. Satyam kosam poradutam kristu matalanu prakatistam (2)

Srama eduraina sahistam kristuni poli nadustam (2)



2. Prajala kanniru tudustam maranam vachchina venudirugam (2)

Parisuddhatato jivistam yesu premanu chupistam (2)

Neethi nyayamulu preminchu vadu naa yesu నీతి న్యాయములు ప్రేమించువాడు నా యేసు

Finny
Song no:

నీతి న్యాయములు ప్రేమించువాడు నా యేసు
నా స్తుతలపై ఆశీనుడు నీతిగలవాడు (2)
నా యేసు నా యేసు నా యేసు (2)

1. గొప్ప కార్యములు జరిగించువాడు నా యేసు
చీకటి నుండి వెలుగునకు నన్ను నడిపించెను (2)

2. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు నా యేసు
పదివేలలో గుర్తించగగలిగిన కాంక్షనీయుడు (2)

3. మనో నేత్రములు వెలిగించువాడు నా యేసు
మేఘాలలో రానైయున్న కొదమ సింహము (2)

Vembadinthunu naa yesuni yaella valalalo వెంబడింతును నా యేసుని ఎల్లవేళలలో

Yaswanth
Song no:

  • వెంబడింతును నా యేసుని - ఎల్లవేళలలో 
  • విలువైన ఆ ప్రేమకై - ఆరాధింతు నాయేసుని 
  • వెలలేని రక్షణకై - స్తోత్రింతు శ్రీ యేసుని

  • 1. కష్టములే కలిగినను - వెంబడింతును నా యేసుని
  • శ్రమలోకృంగినను - వెంబడింతును నా యేసుని
  • ఓదార్పు కరువైన - వెంబడింతును నా యేసుని

  • 2. శత్రువులు నను చుట్టిన - వెంబడింతును నా యేసుని
  • ఆప్తులు నను విడచిన - వెంబడింతును నా యేసుని
  • నిరాశ దరిచేరిన - వెంబడింతును నా యేసుని
  • సువార్త ప్రకటిస్తు - వెంబడింతును నా యేసుని

Sagedha nenu yesunilo sramayaina karuvaina సాగెద నేను యేసునిలో శ్రమయైన కరువైనా

Lalitha
Song no:

సాగెద నేను యేసునిలో - శ్రమయైన కరువైనా 
కృంగిపోను ఏనాడు - కొదువ లేదు నా యేసులో 
యేసు నాతో ఉంటే -నాకు సంతోషమే 
యేసు నాలో ఉంటే - నాకు సమాధానమే . . . 

1. తన రూపములో నను చేసికొని - తన రక్తముతో పరిశుద్ధ పరచి 
నూతన క్రియలు నాలో చేసి - నా దోషములను క్షమించిన 

2. తన రాజ్యములో నను చేర్చుకొని - పరిశుద్ధాత్మతో - అభిషేకమిచ్చి 
పర్వతములు తొలగిపోయిన - భయపడకు అని వాగ్ధానమిచ్చిన

Ninna nade repu marani devudu neevu నిన్న నేడు రేపు మారని దేవుడు నీవు

John wesly
Song no:

నిన్న నేడు రేపు మారని దేవుడు నీవు  || 2 ||
మనుషులు మారిన మమతల తరిగిన
మార్పులేని దేవుడు నీవ్ . . || 2 ||

1. అబ్రహామును పిలిచావు యాకోబును దర్శించావు
తరగని ప్రేమతో కృపతో నింపి మెండుగా దీవించావు
ఈనాటికైనా ఏనాటికైనా మార్పులేని దేవుడు నీవు . .

2. యోసేపును హెచ్చించావు దావీదును ప్రేమించావు
శ్రమలోనైనా ధైర్యము నింపి సర్వము సమకూర్చావు
ఈనాటికైనా, ఏనాటికైనా మార్పులేని దేవుడు నీవు . .

3. జీవపు మార్గము చూపించి ఆశ్రయ పురముకు నడిపించి
నీ దయ నాపై కురిపించి నెమ్మది కలిగించావు
ఈనాటికైనా, ఏనాటికైనా మార్పులేని దేవుడు నీవు . .