122
క్రీస్తుని మహిమ
రాగం - మధ్యమావతి
తాళం - ఆట
Aalinchu ma prardhana ma rakshaka yalinchu ఆలించు మా ప్రార్థన మా రక్షకా యాలించు
Song no: 587
- ఆలించు మా ప్రార్థన మా రక్షకా యాలించు మా ప్రార్థన నాలింతు వని నమ్మి యాసక్తి వేఁడెదము మేలైన దీవెనలు మెండుగాఁ గురిపించి ||యాలించు||
- ఈ సదన మర్పింతుము మా ప్రియ జనక నీ సుతుని దివ్యాఖ్యను నీ సేవకై మేము నెనరుచే నొసఁగు ని వాసము గైకొని వర కరుణచే నిప్పు ||డాలించు||
- ఇందుఁ గూడెడు భక్తుల డెందము లనెడు మందిరంబుల నాత్మచే పొందుగ నివసించి పూర్ణుఁడ వగు దేవ యంద మైన సుగుణ బృందంబుతో నింపి ||యాలించు||
- ఇచ్చట శుభవార్తను విచ్చల విడిగ వచ్చి వినెడు పాపులఁ జెచ్చెర రక్షించి యిచ్చి శుద్ధాత్మను సచ్చరిత్రులఁ జేసి సాంద్ర మగు కరుణచే ||నాలించు||
- నభము నేలెడి తండ్రి యిచ్చోటను శుభవార్త బోధించెడు ప్రభు యేసు సేవకులు సభకు మాదిరు లగుచు సభ వృద్ధి నొందింప శక్తి వారల కిచ్చి ||యాలించు||
- చుట్టు నుండెడు నూళ్లలో శుభ వాక్యంబు దిట్టముగఁ బ్రకటింపఁ గఁ పట్టు గల్గెడివారి బంపి యిచ్చటనుండి దట్టమగు నీ ప్రేమఁ దగినట్లు తెలిపించి ||యాలించు||
Aalinchu deva na manavula nalimchu ఆలించు దేవా నా మనవుల నాలించు
Song no: 375
- ఆలించు దేవా నా మనవుల నాలించు దేవా యాలించు నా దేవ యన్ని సమయంబులఁ జాల గనపరచుచుఁ జక్కని నీ దయ ||ఆలించు||
- సకల సత్యభాగ్య సంపద నీ యందు వికలంబు గాకుండ వెలయు నెల్లప్పుడు ||నాలించు||
- పలుమారు నీ వొసఁగఁ బరమ భాగ్యంబులు పొలిసి పోదు నీదు కలిమి కాసంతైన ||నాలించు||
- నా యఘము లన్నియు నా తండ్రి క్షమియించు నీ యనుగ్రహముచే నీ సుతుని కృతమున ||నాలించు||
- నీ యాజ్ఞ లన్నియు నేను జక్కఁగ సల్ప నీ యందు నమ్మిక నెగ డించు మనిశంబు ||నాలించు||
- నీ సేవ నొనరింప నిండుగ నిలలోన నీ సేవకుని కిమ్ము నీ శుద్ధాత్మను కృపచే ||నాలించు||
Vinare yesukristhu bodha madhini gonare వినరే యేసుక్రీస్తు బోధ మదిని గొనరే
Song no:304
వినరే యేసుక్రీస్తు బోధ మదిని గొనరే యాతని సత్య బోధ వినిన యేసుని బోధ విశ్వాసమున మీరు గొనయెదరు నిజముగ గొప్ప భాగ్యంబులు ||వినరే||
దారి దొలఁగియున్న వారినెల్లను బ్రోవఁ గోరివచ్చితి నంచు కూర్మి యేసువు తెల్పె ||వినరే||
మన పాపముల నెల్ల మన కొరకు వహియించి మన యందు దయచేతఁ దన ప్రాణమర్పించి ||వినరే||
మారు మనసు నొంది మరల రమ్మంచువే మారు బిలుచు యేసు మైత్రిని దలఁచుచు ||వినరే||
తన యాజ్ఞ గైకొని తన సేవజేసెడి మనుజుల కొసఁగును మనసున నెమ్మది ||వినరే||
తాను నడచిన త్రోవ తన జనులు ద్రొక్కును తానెపుడు చేయును తగిన సహాయ్యంబు ||వినరే||
Neeve na priyudavu yesu prabhu nive na yedayudavu నీవే నా ప్రియుఁడవు యేసు ప్రభు నీవే నా
Song no: 414
నీవే నా ప్రియుఁడవు యేసు ప్రభు నీవే నా యొడయుఁడవు నీవే యనాది దేవ పుత్రుండవు నీవే లోక మెల్ల నేర్పుగఁ జేసితివి ||నీవే||
పరమందు నీకుండు పరమభాగ్యంబులు నరకాయత్తుఁడ నైన నా కొరకు విడిచితివి ||నీవే||
నీవే ననుఁ బ్రోవ నెనరు నేతెంచి నీవొలుక బోసితివి నీ నల్ల సిలువపై ||నీవే||
నేనెవరిఁ బ్రేమింతు నీ కంటె లోకమున నే నెపుడు మరువను నీ ప్రేమ నాకర్త ||నీవే||
నీ సేవ నేఁ గోరి నిన్నే ప్రతిపరతు నీ సేవకుఁడ నైన నే నెట్లు నిను విడుతు ||నీవే||
సకలంబు నేలెడి చక్కని రాజవు సకలాధికారంబు చక్కఁగం చేయుదువు ||నీవే||
నీ సేవకుల నెల్ల నేర్పుగా నేలెదవు నీ సేవకులు పొంద నిత్య సహాయంబు ||నీవే||

Pilla naina nannu judumi priya maina yesu పిల్ల నైన నన్నుఁ జూడుమీ ప్రియ మైన యేసు
Song no: 538
పిల్ల నైన నన్నుఁ జూడుమీ ప్రియ మైన యేసు పిల్ల నైన నన్నుఁ జూడుమీ చల్లని రక్షకుఁడ వనుచు సత్య వార్తఁ దెలుపుచుండ నుల్ల మందు నిన్ను నమ్మి కల్ల లేక వేఁడుకొందుఁ ||బిల్ల నైన||
నిన్ను నమ్మి యున్నవాఁడను ఘన దేవ తనయ నన్ను దాఁచు నీ నీడను తిన్నని హృదయంబు నాకుఁ జెన్నుగా నొసంగి యిపుడు సన్నుతింప నిమ్ము నన్ను సాధు వైన నిన్నుఁ దలఁచి ||పిల్ల నైన||
ప్రేమచేత నొప్పుచుంటివి ప్రేమా స్వరూప ప్రేమలోన నడచు చుంటివి ప్రేమ లేని నన్నుఁ బ్రోవఁ బ్రేమచేత బ్రాణ మిచ్చి ప్రేమఁ జూపు మనుచు నన్నుఁ బ్రీతి చేత బోధింపఁ ||బిల్ల నైన||
పరమ జనకు చిత్త మెప్పుడు పరమేశ పుత్ర బిరబిరగను జేయఁగా నిమ్ము కరుణ మీర నాత్మచేత వరవరంబు లొసఁగి నాకు నరిలలోన నిన్నుఁ గొలువ ధరణిమీఁద నన్ను నిలుపఁ ||బిల్లనైన||
బలము మీర నన్ను నిలుపుము తుల లేనివాఁడ బలము గల్గు నీదు చేతుల నిలను నీకు ఫలము లిచ్చి యెలమి నిన్ను గొప్పఁ జేయ సలలిత ముగ నడువ నిమ్ము చక్కని నీ మార్గమందుఁ ||బిల్లనైన||

Goppa deva naku thandrivi yakashamandhu గొప్ప దేవ నాకు తండ్రివి యాకాశమందు
Song no: #60
- గొప్ప దేవ నాకు తండ్రివి యాకాశమందు గొప్ప దేవ నాకుఁ దండ్రివి తప్పకుండ వత్తు నీదరికి యేసు నామమందు గొప్ప కరుణ చేత నన్నిప్పుడు తగఁ జేర్చుకొనుము ||గొప్ప||
- నీవు మిగుల గొప్ప వాఁడవు నా సృష్టి కర్త యీవు లెపుడు నిచ్చు వాఁడవు భావమందు నినుఁ దలంచి పావనాత్మ నాకు నిచ్చి జీవమార్గమందు నిలిపి కావు మనుచు వేఁడుకొందు ||గొప్ప||
- చిన్నవాని నంగి ప్రార్థన నీ లోకమందు మున్ను దయను నిన్న వాఁడవు సన్నుతుఁడగు యేసు నీదు సన్నిధి సున్నాఁడు గాన నన్నుఁ గనికరించు మనుచు నిన్ను నమ్మి వత్తు నిపుడు ||గొప్ప||
- విలువ గల్గు నీదు నాజ్ఞలు నా హృదయమందు బలు విధములఁ దలఁచు చుందును బలుకులందుఁబనులయందు బలముఁ జూపి నిన్నుఁ గొలిచి యిలను నిన్నుఁ బ్రీతిపరుతు నలయక నీ కరుణ మెయిని ||గొప్ప||
- మీఁది రాజ్యమందుఁ జేర్చుము కరుణాసముద్ర బీద నైన నన్నుఁ గరుణచే సోదరులను గూడికొనుచు మోద మొప్పఁగ నీదు సేవఁ బాదుకొనుచు నుందును నీ పాదపద్మములనుబట్టి ||గొప్ప||
Dharani loni dhanamu lella dharanipalai povunu ధరణిలోని ధనము లెల్ల ధరణిపాలై పోవును
Song no: 291
ధరణిలోని ధనము లెల్ల ధరణిపాలై పోవును గరిమతోడ నీవు గైకొను నిరత ముండెడి ధనమును ||ధరణి||
యేసు నందు నిత్యజీవం బిపుడు దేవుఁ డిచ్చును తీసికొనుము దాని వేగము దివ్య వరముగ నమ్మికన్ ||ధరణి||
విడుపు నీదు పాపములను తడవుఁజేయుఁ బోకుమీ విడువ కున్న నీకుఁ గల్గు వేద నాధికంబుపో ||ధరణి||
పరుల మాటలఁ బట్టి నీవు పడకు మోస మందున నరుల కొఱకు జీవ మిచ్చిన పరమధాముని నమ్ముమీ ||ధరణి||
తలఁచుకొనుమీ ధరణిలోన నిలుచు కాల మంతట విలువలేని యేసు ప్రేమ విధము చక్కఁగ నెఱుఁగుచు ||ధరణి||
దేవ కృపను బోలునట్టి దివ్య భాగ్య మొకటియున్ నీవు చూడ బోవు మిత్ర నేట నెచట వెదకినన్ ||ధరణి||

Neevu thodai yunna jalu yesu nithyamu నీవు తోడై యున్నఁజాలు యేసు నిత్యము నాకది
Song no: 413
నీవు తోడై యున్నఁజాలు యేసు నిత్యము నాకది మేలు నీవు ధరణినుండు నీచపాపుల నెల్లఁగావఁ బ్రేమ వచ్చి ఘన ప్రాణ మిడినట్టి ||నీవు||
నినుఁ బోలు రక్షకుం డేడి క్రీస్తు ననుఁ బోలు పాతకుం డేడి నిను నమ్ము వారలకు నీ వొసఁగుచుందువు తనరఁ పాపక్షమ దయచేత నిలలోన ||నీవు||
నీ పాటి బలవంతుఁ డేడి ప్రభు నాపాటి దుర్బలుం డేడి కాపాడు చుందువు కలకాలమును నీవు నీ పాద సేవకుల నీనేర్పురంజిల్ల ||నీవు||
నీవంటి యుపకారి యేడి కర్త నావంటి కడు దీనుఁ డేడి జీవుల కును గల్గు జీవంబు లిచ్చుచు జీవాధారము లొసఁగి జీవులఁ బ్రోచెడి ||నీవు||
నీవంటి ధనవంతుఁడేడి యేసు నా వంటి ధనహీనుఁ డేడి ప్రోవులై యున్నవి యీవులు నీయందు నీవువాని నొసంగి నిరతంబు ననుఁ గావు ||నీవు||

Kanapurambulo gadu vinthaga neeru కానాపురంబులో గడు వింతగా నీరు
కానాపురంబులోఁ
Song no: 562
- కానాపురంబులోఁ గడు వింతగా నీరు జానుగా ద్రాక్షరసమును జేసి పానముగఁ బెండ్లిలో బాగుగా నిచ్చిన దీన రక్షక బెండ్లి దీవించుమీ ||కానా||
- రావయ్య పెండ్లికి రయముగా నో యేసు ఈవు లియ్యఁగ వచ్చు హితుని బోలి కావు మీద్వంద్వమును ఘనమైన కృపచేత భావమాలిన్యంబుఁ బాపి యిపుడు ||కానా||
- దయ నుంచు మయ్య యీ దంపతులమీఁద స దయుఁడవై కాపాడు తండ్రి వలెను నియమంబుగా వీరు నీ చిత్తమును జరిపి భయము లేకుండ గ బ్రతుక నిమ్ము ||కానా||
- ఒప్పు మీరఁగఁ జేయు నొప్పందము వీర లెప్పుడును మదిలోన నిడికొనుచును దప్పకుండఁగ దాని నిప్పుడమిలో నెపుడు గొప్పగా నెరవేర్పు గూడ నుండు ||కానా||
- చక్కఁగా నెగడింప సంసార భారంబు నెక్కు వగు నీ యాత్మ నిపు డొసంగి నిక్క మగు సరణిలో నెక్కువగ నడిపించి క్రక్కు నను దీవించు కరుణానిధీ ||కానా||
- పిల్లలను నీవొసఁగఁ బ్రియముతో నో దేవ పెల్లుగా బోధింప వెరవు జూపు మెల్ల వేళలలోన నిరుకు మార్గము నందు జల్లఁగా నడిపింప శక్తి నిమ్ము ||కానా||
Song no: 171
- కానాపురంబులోఁ గడు వింతగా నీరు
- రావయ్య పెండ్లికి రయముగా నో యేసు } 2
ఈవు లియ్యఁగ వచ్చు హితుని బోలి } 2
కావు మీద్వంద్వమును ఘనమైన కృపచేత
భావమాలిన్యంబుఁ బాపి యిపుడు
జయజయమంగళం - నిత్యశుభమంగళం } 2
||కానా||
- దయ నుంచు మయ్య యీ దంపతులమీఁద } 2
స దయుఁడవై కాపాడు తండ్రి వలెను } 2
నియమంబుగా వీరు నీ చిత్తమును జరిపి
భయము లేకుండ గ బ్రతుక నిమ్ము
జయజయమంగళం - నిత్యశుభమంగళం } 2
||కానా||
- ఒప్పు మీరఁగఁ జేయు నొప్పందము వీర } 2
లెప్పుడును మదిలోన నిడికొనుచును } 2
దప్పకుండఁగ దాని నిప్పుడమిలో నెపుడు
గొప్పగా నెరవేర్పు గూడ నుండు
జయజయమంగళం - నిత్యశుభమంగళం } 2
||కానా||
- చక్కఁగా నెగడింప సంసార భారంబు } 2
నెక్కు వగు నీ యాత్మ నిపు డొసంగి } 2
నిక్క మగు సరణిలో నెక్కువగ నడిపించి
క్రక్కు నను దీవించు కరుణానిధీ
జయజయమంగళం - నిత్యశుభమంగళం } 2
||కానా||
- పిల్లలను నీవొసఁగఁ బ్రియముతో నో దేవ } 2
పెల్లుగా బోధింప వెరవు జూపు } 2
మెల్ల వేళలలోన నిరుకు మార్గము నందు
జల్లఁగా నడిపింప శక్తి నిమ్ము
జయజయమంగళం - నిత్యశుభమంగళం } 2
||కానా||
జానుగా ద్రాక్షరసమును జేసి
పానముగఁ బెండ్లిలో బాగుగా నిచ్చిన
దీన రక్షక బెండ్లి దీవించుమీ ||కానా||
Ninnu nenu viduvanu deva neevu nanu నిన్ను నేను విడువను దేవ నీవు నను
Song no: 381
- నిన్ను నేను విడువను దేవ నీవు నను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవ
- నేను శత్రువునై యుండంగ నీవు నాపై నెనరు జూపి దాన మిచ్చితివి నా కొరకు దారుఁడౌ నీ ప్రియ పుత్రుని || నిన్ను నేను ||
- త్రోవ దప్పి తిరుగుచుండ దుడుకునైన నన్ను ఁ గాంచి ప్రోవ(గోరి మదిని నీవు త్రోవను బెట్టితివి నన్ను || నిన్ను నేను ||
- నాఁటనుండి నేఁటి వరకు నాకుఁ గల్గిన శోధనములలో నేటుగా ననుఁ గాచిన వాఁడవు నీవు గావా, ఓ నా తండ్రి || నిన్ను నేను ||
- ఇంత కాలము నన్నుఁ గాచి యిఁకను నన్ను విడువ వనుచు సంత సించి మదిని నేను జక్కఁగ నీ దరి జేరితిని || నిన్ను నేను ||
- నీవు గాక యెవరున్నారు నేలపైని ననుఁ గాపాడఁ చేవ లేని నాకు నీవు చేవ గలుగఁ జేయఁ గలవు || నిన్ను నేను ||
- అడుగు వారి కిచ్చెద నంచు నాన తిచ్చినావు గాన నడిగెద నిను సాహాయ్యంబు నాత్మమై యున్నట్టి తండ్రి || నిన్ను నేను ||
- నాదు ప్రార్థన లన్నియి నీవు నీదు కృపచే నాలకించి నీదు సరణిని నిల్పి నన్ను నేర్పు దనరఁగ రక్షించితివి || నిన్ను నేను ||
నిన్ను నమ్మినవారల నెల్ల నీవు చక్కఁగ దీవించెదవు || నిన్ను నేను ||
Krotha Yedu Modalubettenu mana brathukunandhu క్రొత్తయేడు మొదలుబెట్టెను - మన బ్రతుకునందు
Song no: 603
పకుండజేయు - టుత్తమోత్తంబుడ
1. పొందియున్న మేలులన్నియు బింకంబుమీర - డెందమందు
స్మరణజేయుడి - యిందు మీరు మొదలుపెట్టు పందెమందు
బారవలయు - నందము - గను రవినిబోలి - నలయకుండ
సొలయకుండ
2. మేలుసేయ - దవొనర్పగా - మీరెరుగునట్లు - కాలమంత నిరుడు
గచెగా - ప్రాలుమాలి యుండకుండ - జాలమేలు సేయవలయు
జాల జనముల కిమ్మాను - యేలు నామ ఘనత కొరకు
3. బలములేని వారమయ్యును - బలమొందవచ్చు గలిమి మీర
గర్త వాక్కున - నలయకుండ నడుగుచుండ నలగకుండ మోదమొంది
ఫలమొసంగు సర్వవిధుల - నెలమి మీ రోనర్చుచుండ
4. ఇద్దిరిత్రి నుండనప్పుడే - ఈశ్వరుని జనులు - వృద్ధి పొంద
డవలయును - బుద్ధి నీతి శుద్ధులందు - వృద్ధి నొంద శ్రద్ధ
జేయు - శుద్ధులైన వారిలో ప్రసిద్ధులగుచు వెలుగవచ్చు
5. పాప పంకమింనప్పుడు ప్రభు క్రీస్తు యేసు ప్రాపుజేరి
మీరు వేగా - నేపు మీరదనదు కరుణ - బాపమంత గిగి
వేసి - పాపరోగ చిహ్నలన్ని బాపివేసి శుద్ధిజేయు
Subscribe to:
Posts (Atom)