-->
Showing posts with label Sunday School Lyrics. Show all posts
Showing posts with label Sunday School Lyrics. Show all posts

Hello hello hello cbc vacchindhi challo challo challo హల్లో హల్లో హల్లోసిబిసి వచ్చింది చల్లో చల్లో చల్లో

Song no:

    హల్లో హల్లో హల్లోసిబిసి వచ్చింది చల్లో చల్లో చల్లో (2)
    హల్లో నాచో , గావో 2019లో ఏప్రెల్ మే లో లో లో సిబిసి వచ్చింది. సిబిసి వచ్చింది జామ్ జామ్ జామ్ ఉల్లాసం తెచ్చింది గ్యాప్ గ్యాప్ గ్యాప్ (2)
    హల్లో హల్లో హల్లో సిబిసి వచ్చింది చల్లో చల్లో చల్లో
    హల్లో నాచో , గావో 2019లో ఏప్రెల్ మే లో లో లో

  1. కంఠత వాక్యం కమ్మని పాటలూ పప్పెట్ బొమ్మలా టక్కరి మాటలూ....(2)
    క్షణక్షణం ఆనందం... నవ్వులన్నీ మా స్వంతం(2)
    సిబిసి వచ్చింది జామ్ జామ్ జామ్ జామ్ ఉల్లాసం తెచ్చింది గ్యాప్ గ్యాప్ గ్యాప్ హల్లో హల్లో హల్లో సిబిసి వచ్చింది హల్లో హల్లో హల్లో సిబిసి వచ్చింది చల్లో చల్లో చల్లో
    హల్లో నాచో , గావో 2019లో ఏప్రెల్ మే లో లో లో

  2. చిట్టీ కథలూ చక్కని డ్యాన్సులూ(2)
    లిటిల్ బ్రేకులూ లాలిపపాలు(2)
    క్షణక్షణం ఆనందం నవ్వులన్నీ మా స్వంతం(2)
    బసిబిసి వచ్చింది జామ్ జామ్ జామ్ ఉల్లాసం తెచ్చింది గ్యాప్ గ్యాప్ గ్యాప్ హల్లో హల్లో హల్లో సిబిసి వచ్చింది చల్లో చల్లో చల్లో
    హల్లో నాచో , గావో 2019లో ఏప్రెల్ మే లో లో లో

  3. బైబిల్ క్విజ్ లూ బలే స్కిట్ రూ ఆటలు పాటలూ అలుపే వుండదూ. (2)
    క్షణ క్షణం ఆనందం.. నవ్వులన్నీ మా సొంతం(2)
    సిబిసి వచ్చింది జామ్ జామ్ జామ్ ఉల్లాసం తెచ్చింది గ్యాప్ గ్యాప్ గ్యాప్ హల్లో హల్లో హల్లో సిబిసి వచ్చింది చల్లో చల్లో చల్లో
    హల్లో నాచో , గావో 2019లో ఏప్రెల్ మే లో లో లో


Share:

Naa chinni hrudhayamlo yesu unnadu నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు

నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు (4)

తన ప్రేమనే మాకు చూపి

తన వారసులుగా మము చేసెను

నాలో సంతోషం నాలో ఉత్సాహం

యేసయ్య నింపాడు (4)

లాలించును నను పాలించును

ఏ కీడు రాకుండా నను కాపాడును (2)

తన అరచేతిలో నన్ను చెక్కుకొనెను

ముదిమి వచ్చుఁవరకు నన్ను ఎత్తుకొనును         ||నాలో||

హత్తుకొనును నను ఓదార్చును

ఎల్లప్పుడూ నాకు తోడుండును (2)

అన్ని కష్టాలు నష్టాలు ఎదురొచ్చినా

మన ప్రభు యేసుపై నీవు ఆనుకొనుము         ||నాలో||

Naa Chinni Hrudayamlo Yesu Unnaadu (4)

Thana Premane Maaku Choopi

Thana Vaarasulugaa Mamu Chesenu

Naalo Santhosham Naalo Uthsaaham

Yesayye Nimpaadu (4)

Laalinchunu Nanu Paalinchunu

Ae Keedu Raakundaa Nanu Kaapaadunu (2)

Thana Arachethilo Nannu Chekkukonenu

Mudimi Vachchuvaraku Nannu Etthukonunu         ||Naalo||

Hatthukonunu Nanu Odaarchunu

Ellappudu Naaku Thodundunu (2)

Anni Kashtaalu Nashtaalu Edurochchinaa

Mana Prabhu Yesupai Neevu Aanukonumu         ||Naalo||

Share:

Chinni pillalam yesayya chinnari pilllalam bujji pillalam చిన్ని పిల్లలం యేసయ్య చిన్నారి పిల్లలం బుజ్జి పిల్లలం

చిన్ని పిల్లలం యేసయ్య చిన్నారి పిల్లలం
బుజ్జి పిల్లలం తండ్రి అరచేతిలో పెరిగాం " 2 "

యేసయ్య మాకు తల్లితండ్రి నీవేగా
యేసయ్య మమ్ము నీ జ్ఞానముతో నడిపించెనుగా " 2 "
మీ పిల్లలుగా మేము ఎదగాలయ్య
మీ సువార్తను చాటాలయ్యా " 2 "
                    "  చిన్నిపిల్లలం "

యేసయ్య మాకు నిజ స్నేహితుడవు నీవేగా
యేసయ్య  ప్రేమ
మమ్ము పెంచి పోషించెనుగా  " 2 "
మీ త్రోవలో మేము నడవాలయ్యా మీ సాక్షిగా మేము నిలవాలయ్య " 2 " 
                     "  చిన్నిపిల్లలం "

యేసయ్య తండ్రీ మాకొరకే జన్మించావయ్య
మీ పుట్టుకతో  మాలో
సంతోషం నింపావయ్యా " 2 "
మీ చల్లని ఒడిలో మమ్ము ఉంచావయ్య
మీ రెక్కల క్రిందా మమ్ము దాచావయ్య " 2 "
                     "  చిన్నిపిల్లలం "

Share:

Budi budi augulu vesthu yesutho బుడి బుడి అడుగులు వేస్తూ యేసుతో నడిచెదను


బుడి బుడి అడుగులు వేస్తూ యేసుతో నడిచెదను       
సండేస్కూల్ కి వెల్తూ యేసును స్తుతించెదను       
షాలోమ్ చెప్పచు అందరకీ షేక్ హ్యండ్ ఇచ్చెదను.       
సంతోష గానము యేసుతో సండే గడిపెదను      
చిన్ని కల్వరి సైనికులం యేసు రాజ్యపు వారసులం

1.చిన్ని ప్రాయంలో యేసుని వెంబడించుచు  
నా సిలువను ఎత్తుకొని గురియెద్దకే సాగెదా  
షాలోమ్ చెప్పచు అందరకీ షేక్ హ్యండ్ ఇచ్చెదను   
సంతోష గానము యేసుతో సండే గడిపెదను   
చిన్ని కల్వరి సైనికులం యేసు రాజ్యపు వారసులం (బుడి బుడి)                  

Share:

Devuni thotalo thotamalini Lyrics


దేవుని తోటలొ తోటమాలిని నేను }
దేవుని సృష్ఠికీ కాపలా కాచెదను    }॥2॥

హని చేయను నష్టపరచను }
మచ్చికతో కాపాడెదను       }
నమ్మకమైన తోటమాలిలా   }॥2॥
సృష్ఠిని కాపాడెదను            }
               1॰
నమ్మకమైన దేవునికి     }
సృష్ఠి ఎంతో నమ్మకం     }
దేవునికి సృష్ఠికీ             }॥2॥
నీవు నేను నమ్మకమా   }

హని చేయను నష్టపరచను }
మచ్చికతో కాపాడెదను       }
నమ్మకమైన తోటమాలిలా   }॥2॥
సృష్ఠిని కాపాడెదను            }
               2॰
నేను నా చెట్లు గాలి నీరు భూమి }
చక్కని క్రమములో                      }॥2॥
సాగే దేవుని అధ్భుత సృష్ఠి          }

హని చేయను నష్టపరచను }
మచ్చికతో కాపాడెదను       }
నమ్మకమైన తోటమాలిలా  }॥2॥
సృష్ఠిని కాపాడెదను            }
Share:

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Subscribe Us

Comments

Technology

Latest Posts

Recent Posts