Song no:
నీ కృప చాలు నీ దయ చాలు
నీ ప్రేమ చాలయా
నీ కృప నీ కృప
నాకాలు జారెనని నేనను కొనగా
నీ కృపయే బలపరచి స్థిరపరచినది
అంతరంగమందు
విచారము హెచ్చగా
గొప్ప ఆదరణ నెమ్మది కలుగజేసెనే
నీ కృప నీ కృప నీ కృప
నాకింక ఆశలు లేవను కొనగా
నీ కృపయే నిరీక్షణాధారమాయెనే
నా బలహీనతలో
నాకు బలము నిచ్చెను
గొప్ప కార్యములు
చేయుటకై శక్తినిచ్చెనే
నీ కృప నీ కృప నీ కృప
No comments:
Post a Comment