Song no: #80
యేసుని భజియింపవే మనసా నీ దోసములు చనఁ జేసి కృపతోఁ బ్రోచునే మనసా వాసి కెక్కిన క్రీస్తు మోక్షని వాసిగా కిఁక వేరేలేరని దోసిలొగ్గి నుతించితే నిను త్రోసివేయఁడు దోసకారని ||యేసు||
ఏటికే నీ కీదురాశలు నీ కెప్పుదును చెవి నాటవుగ ప్రభు యేసు వాక్యములు వాటముగ నా తుది దినమున నీటుమీఱఁగ నిత్యజీవ కి రీటమును నీకిత్తు నని తన నోటఁ బల్కిన మాటఁ దప్పఁడు||యేసు||
ఖండనగ...
Showing posts with label Ravuri Lakshmayya. Show all posts
Showing posts with label Ravuri Lakshmayya. Show all posts
Anna mana yesu prabhuni kanna rakshakudu ledu అన్నా మన యేసు ప్రభుని కన్న రక్షకుఁడు లేఁడు
Song no: 162
అన్నా మన యేసు ప్రభుని కన్న రక్షకుఁడు లేఁడు ఎన్న రాని మన యఘము లన్ని సడలించి ప్రోచు ||నన్న||
మన దోషములకు బదులుగ మరణావస్థల నొందెను తన దివ్యావయముల ర క్తము చిందించెను భువిపై ||నన్న||
నిజ రక్షకుఁడితఁడే మన వృజినాదులఁ బరిమార్పను విజయం బగు నతని పాద రజయుగ్మును స్మరించు ||మన్న||
దిక్కు మాలిన వారికి దిక్కై మార్గముఁజూపెను చక్కనీ గుణముల సొం...