Showing posts with label Yesu Dasu. Show all posts
Showing posts with label Yesu Dasu. Show all posts

Nenu pilisthey paruguna vicchestharu నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు

Song no:
HD
నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు
నేను స్తుతిస్తే నా ప్రార్థనాలకిస్తారు
నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు
ఓ.. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది
ఓ.. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది (2)

నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు
అల కరుణతొ నన్ను నడిపిస్తారు (2)
శక్తినిస్తారు నాకు సౌఖ్యమిస్తారు
ఎంత గొప్ప ప్రేమ నా యేసుది
ఓ.. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది
నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు
నేను స్తుతిస్తే నా ప్రార్థనాలకిస్తారు
నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు
ఓ.. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది
ఓ.. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది
నన్ను వెంబడించమని యేసు పిలిచారు
తానే వెలుగై నాకు మార్గమయ్యారు (2)
కాంతినిచ్చి నాకు శాంతినిస్తున్నారు
ఎంత గొప్ప ప్రేమ నా యేసుది
ఓ.. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది
నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు
నేను స్తుతిస్తే నా ప్రార్థనాలకిస్తారు
నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు
ఓ.. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది
ఓ.. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది (2)



హల్లేలూయా.. నా దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్ || goto ||