Song no: #48
స్తోత్రము స్తోత్రము ఓ దేవా ఈ వేకువనే స్తోత్రము జేతుము మా దేవా రాత్రియందున మమ్ము రక్షించి గాపాడి ధాత్రి మరియొక దినమున్ దయతో నిచ్చెన దేవా||
పాపశోధనలనుండి ప్రభువా మమ్ము కాపాడి బ్రోవుమయ్య ఏ పాపము మమ్మున్ ఏల నియ్యకుండ మాపు రేపులుమమ్ము మనిపి బ్రోవుమయ్య||
కన్న తండ్రికంటెను కనికరమున కాపాడెడి మా దేవా అన్న దమ్ములవలె మే మందరిని ప్రేమించి మన్ననతో...
Showing posts with label Banyan-Josaf. Show all posts
Showing posts with label Banyan-Josaf. Show all posts
Pahiloka prabho pahi loka prabho pahi yani పాహిలోక ప్రభో పాహి లోక ప్రభో పాహి యని
Song no: #29
పాహిలోక ప్రభో పాహి లోక ప్రభో పాహి యని వేఁడు మాం పాహిలోక ప్రభో||
నిన్ను స్తుతియించుచు నీవు ప్రభుఁడ వని చెన్నుమీరఁగ నమ్మియున్నాము సత్ర్పభో||
నిత్య మా తండ్రి భూలోకం బంతయు నిన్ను భక్తితో నారాధించుచున్నది మా ప్రభో||
దేవ లోకాధిపతులు దూతల సమూహము దేవాయని కొల్చుచున్నారు నిన్నుఁ బ్రభో||
పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా పరలోక సేనాధిపతివైన...
Yesuva jayamutho yerushalemuna braveshamu jesina yo prabhuva యేసువ జయముతో – యేరుషలేమున – బ్ర – వేశము జేసిన యో ప్రభువా
Song no: 593
యేసువ జయముతో – యేరుషలేమున – బ్ర – వేశము జేసిన యో ప్రభువా = వాసిగ బొగడగ – వసుధను జనులు – విజయము జేసిన యో ప్రభువా
1. మట్టలు బట్టియు – బట్టలు బరచియు – గట్టిగ బాడగ యో ప్రభువా = అట్టహాసముతో – అశ్వము నెక్కడ – అణకువ గార్దభ మెక్కిన ప్రభువా
2. పిల్లలు పెద్దలు – పలుకేకలతో – బలికి నుతించగ యో...
Yesu lechenu adhivaramuna yesu lechenu vekuvajamuna యేసు లేచెను ఆదివారమున యేసు లేచెను వేకువజామున యేసు
Song no: 218
యేసు లేచెను ఆదివారమున యేసు లేచెను వేకువజామున యేసు లేచెను||
వేకువజామున చీఁక టుండఁగానే యాకాశదూతలు వీకతో రాఁ గానే ||యేసు||
సమాధిపై రాతిన్ స్వామి దూత లిద్దరు సమముగఁ దీయను స్వామి లేచె నహహ ||యేసు||
మృతులలో సజీవున్ వెతకు టేల నని దూతలు వారితో దాత లేఁడని తెల్పి ||యేసు||
స్త్రీలు వేగ వెళ్లి శిష్యులకుఁ దెల్ప జింత మారిపోయి సందేహము తొల్గ ||యేసు||
పేతురు...