Song no: 317
పాపము దలఁచు సుమీ పశ్చా త్తాపముఁ బొందు సుమీ దాపని యేసుని పాదంబులబడి పాపము వీడు సుమీ ||పాపము||
పాపము చేయకు మీ యేసుని గాయము రేపకుమీ పాయక పాపము చేసిన మనసా కాయఁడు యేసు సుమీ ||పాపము||
గంతులు వేయకుమీ యేసుని చెంతకుఁ జేరు సుమీ వింతఁగఁ గ్రీస్తుని రక్షణ్యామృత బిందువుఁ గోరు సుమీ ||పాపము||
ఈ ధరన్నమ్మకుమీ ఆత్మకు శోధన లుండు సుమీ శోధన మాన్పెడు...
Showing posts with label Yeshaya vaeeramartin. Show all posts
Showing posts with label Yeshaya vaeeramartin. Show all posts
Sri yesune bhajinchu na manasa శ్రీ యేసునే భజించు నా మనసా
Song no: #79
శ్రీ యేసునే భజించు నా మనసా శ్రీ యేసునే భజించు శ్రీ యేసు ప్రభునే భజించు నా మనసా శ్రీ యేసునే భజించు ||శ్రీ యేసు||
యేసు త్రిత్వమం దీశ కుమారుఁడు భాసురుఁ డాతఁడు భూషిత రక్షకుఁడు ||శ్రీ యేసు||
నరుల దురితస్థితిఁ గరుణించి వారికిఁ పరమ సుఖము లిడ పరికించి వచ్చిన ||శ్రీ యేసు||
స్వామికి మహిమయు భూమికి నెమ్మది క్షేమము నియ్యను లేమిడిఁ బుట్టిన ||శ్రీ...