Song no: 64
యెడబాయని నీ కృపలో నడిపించిన నా దేవా
దయగల్గిన నీ ప్రేమలో నను నిలిపిన నా ప్రభువా
నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు } 2
యెడబాయని నీ కృపలో
నశించి పోయే నన్ను నీవు ఎంతో ప్రేమతో ఆదరించి } 2
నిత్యములో నను నీ స్వాస్థ్యముగ } 2
రక్షణ భాగ్యము నొసగితివే
నీకేమి చెల్లింతు నా ప్రాణమర్పింతు } 2
యెడబాయని నీ కృపలో
నా భారములు నీవే భరించి నా నీడగా...
Showing posts with label Sreemanthudu - శ్రీమంతుడు. Show all posts
Showing posts with label Sreemanthudu - శ్రీమంతుడు. Show all posts
Sthuthi sthothramulu chellinthumu sthuthi geethamune స్తుతి స్తోత్రములు చెల్లిం తుము స్తుతి గీతమునే
Song no: 61
HD
Chorus: హోసన్నా.... హోసన్నా.... 4
స్తుతి స్తోత్రములు చెల్లిం తుము
స్తుతి గీతమునే పాడెదము } 2
Chorus: హోసన్నా.... హోసన్నా.... } 4
ప్రభు ప్రేమకు నే పాత్రుడనా
ప్రభు కృపలకు నేనర్హుడనా
Chorus: హోసన్నా హోసన్నా-హోసన్నా......
ప్రభు ప్రేమకు నే పాత్రుడనా
ప్రభు కృపలకు నేనర్హుడనా
నను కరుణించిన నా యేసుని
నా జీవిత కాలమంత స్తుతించెదను
Chorus:...
Sreemanthuda yesayya na athmaku abhishekama శ్రీమంతుడా యేసయ్య నా ఆత్మకు అభిషేకమా
Song no: 60
శ్రీమంతుడా యేసయ్యా
నా ఆత్మకు అభిషేకమా
నా అభినయ సంగీతమా } 2
సిలువధారి నా బలిపీఠమా
నీ రక్తపు కోట నాకు నివాసమా } 2
నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా
ఇదియే నీ త్యాగ సంకేతమా } 2 || శ్రీమంతుడా ||
మహిమగల పరిచర్య పొందినందునఅధైర్యపడను కృప పొందినందున } 2
మహిమతో నీవు దిగి వచ్చువేళ
మార్పునొందెద నీ పోలికగా } 2 || శ్రీమంతుడా ||
సీయోను శిఖరము...
Sthuthi ganama na yesayya nee thyagame స్తుతి గానమా నా యేసయ్య నీ త్యాగమే
Song no: 63
స్తుతి గానమా నా యేసయ్య
నీ త్యాగమే నా ధ్యానము
నీ కోసమే నా శేష జీవితం || స్తుతి గానమా ||
నా హీన స్థితిచూచి
నా రక్షణ శృంగమై } 2
నా సన్నిధి నీ తోడని
నను ధైర్యపరచినా } 2
నా నజరేయుడా } 2 || స్తుతి గానమా ||
నీ కృప పొందుటకు
ఏ యోగ్యత లేకున్నను } 2
నీ నామ ఘనతకే నా
శాశ్వత నీ కృపతో } 2
నను నింపితివా } 2 || స్తుతి గానమా || ...