Song no:
ఒంటరిని కాను నేను
జంటగా ఉంటాడు యేసు
తన కృపలో నను దీవించుచున్నాడు
తన దయతో నను కాపాడుచున్నాడు
ఉంటాడేసయ్యా తోడుగా ఉంటాడు
అవి అడవులైన అవి లోయలైన
ఎడారులెయైన శ్రమలెన్నియైన
తోడుగాఉండి చేయిపట్టి నడిపిస్తాడు
భయపడకని ధైర్యమిచ్చి
దరి చేర్చుతాడు
కన్నీటి ఏరులైన కష్టాల తీరమైన
నష్టాల బారమైన శ్రమల సుడులైన
తోడుగాఉండి చేయిపట్టి నడిపిస్తాడు
భయపడకని ధైర్యమిచ్చి
దరి చేర్చుతాడు
No comments:
Post a Comment