Showing posts with label Hari Charan. Show all posts
Showing posts with label Hari Charan. Show all posts
Nee snehamu yentho sathyamu adhyanthamu నీ స్నేహము ఎంతో సత్యము ఆద్యంతము
నీ
స్నేహము ఎంతో సత్యము - ఆద్యంతము నా హృదిలో
పదిలము
నా సఖుడా - ప్రియ యేసయ్య
నా హితుడా - స్నేహితుడా
నీవెంత గొప్ప వాడివయా - నను ఆదరించినావయ
1. సింహాల
బోనులో నా ప్రాణానికి
ప్రాణమైన - నా విభుడవు
చెరసాలలో నా సంకెళ్ళు
విరచి విడుదలనిచ్చిన - రక్షకా
కన్నతల్లి
కూడా నన్నెరుగక మునుపే నన్నెరిగిన - నా తండ్రివీ
॥ నా...