Song no: 187
పాపులయెడ
క్రీ స్తుని ప్రియ
మెట్టిదో పరికింపరె క ల్వరిగిరిపై
నాపదలను దన కీగతిఁ
బెట్టెడు కాపురుషుల దెసఁ గనుగొను
కృపతో ||బాపుల||
యెరుషలేము
క న్యలు కొందరు
తన యెదుట వచ్చి
యేడ్చుచు సిలువన్ వరుస నప్పురికి
వచ్చు నాశన గతు లెరుఁగఁ
బలికి వా రల
నోదార్చెను ||బాపుల||
శత్రువు లటు తనుఁ
జంపుచు నుండఁగ మైత్రిఁ జూపె
సమ్మతి తోడన్ స్తోత్రముఁ జేసెను
దండ్రీ...
Showing posts with label C. Saritha. Show all posts
Showing posts with label C. Saritha. Show all posts