Showing posts with label Priya Himesh. Show all posts
Showing posts with label Priya Himesh. Show all posts

Prana priyuda yesu nadha jeevamu nicchi ప్రాణ ప్రియుడా యేసు నాధా జీవమునిచ్చి

ప్రాణ ప్రియుడా యేసు నాధా -  జీవమునిచ్చి  ప్రేమించావు 
నశించి-పోయే నన్ను -   నీ ప్రేమతో రక్షించావు   (2)

నిన్నే నేను ప్రేమింతును -  సాటెవ్వరూ లేరు నీకు
నా  సమస్తం నీకే దేవా -  నా  సర్వం నీవేగా  (2)

1. పడిపోయిన నన్ను నీవు -   లేవనెత్తి,  ఆదరించి  
నా  దోషముల్ తుడిచివేసి -  నీ శక్తితో నింపినావు  (2)

2. నా  ధనము నా  ఘనము -  నీ మహిమకే అంకితం
లోక స్నేహం కాదయా -   నీ కొరకే జీవింతున్  (2)