Song no: #70
దేవ కుమారా దీనోపకారా నా వంక దయఁజూప నా యన్న రారా ||దేవ||
వృక్షముఁ బాసిన పక్షి నేనయ్యా అక్షీణ కరుణచే రక్షింపవయ్యా ||దేవ||
పాపుల పాలిటి పరమదయాళూ దీవించు నీ దయ దీనునికిపుడు ||దేవ||
వినుతింతు సద్గుణ వ్మల వ్చాఅ ననుఁబ్రోవవే యేసు నామావతారా ||దేవ||
భజనఁజేసెద నిన్ను నిజ రక్షకుండ విజయముఁజేయవే నజరేతు వాఁడా ||దేవ||
కనికర మత్యంత కరుణయుఁగలదు...
Showing posts with label Ophir. Show all posts
Showing posts with label Ophir. Show all posts
Vededha nadhagu vinathini gaikonave jagadheesha వేడెద నాదగు వినతిని గైకొనవే జగదీశ
Song no: #45
వేఁడెద నాదగు వినతిని గైకొనవే జగదీశ ప్రభో నేఁడు ప్రతిక్షణ మెడబాయక నా తోడ నుండవె ప్రభో ||వేఁడెద||
ప్రాతస్తవము భవత్సన్నిధి సర్వంబున నగు నాదౌ చేతస్సున ధర్మాత్మను సంస్థితిజేయవె సత్కృపను ||వేఁడెద||
నేఁ బాతకి నజ్ఞానుఁడఁ ప్రభువా నీవు కరుణజేయు పాపాచరణము నందున జిత్తము బాపుము నాకెపుడు ||వేఁడెద||
పాపముఁ గని భీతుఁడనై శంకా పరత సతము నుండన్ నా పైనుంచుము...