-->
Showing posts with label Kalvari Kiranaalu - కల్వరి కిరణాలు. Show all posts
Showing posts with label Kalvari Kiranaalu - కల్వరి కిరణాలు. Show all posts

Yesu nannu preminchinavu papinaina యేసూ నన్ను ప్రేమించినావు పాపినైన నన్ను

Song no: 171 యేసూ నన్ను ప్రేమించినావు పాపినైన నన్ను ప్రేమించినావు|| నన్ను ప్రేమింపమా నవరూప మెత్తి దా నముగా జీవము సిల్వపై నిచ్చి కన్న తలిదండ్రుల యన్నదమ్ముల ప్రేమ కన్న మించిన ప్రేమతో ||యేసూ|| తల్లి గర్భమున నే ధరియింపఁబడి నపుడే దురితుండనై యుంటిని నా వల్లజేఁయఁబడెడు నెల్ల కార్యము లెప్పు డేహ్యంబులై యుండఁగ ||యేసూ|| మంచి నాలోఁ పుట్ట దంచు నీ వెరిఁగి నన్...
Share:

Yesuni korakai yila jeevinchedha bhasuramuga ne యేసుని కొరకై యిల జీవించెద భాసురముగ నే

Song no:474 యేసుని కొరకై యిల జీవించెద భాసురముగ నే ననుదినము దోసములన్నియు బాపెను మోక్ష ని వాసమున ప్రభు జేర్చునుగా ||యేసుని|| నాశనకరమగు గుంటలోనుండియు మోసకరంబగు యూబినుండి నాశచే నిలపై కెత్తెను నన్ను పి శాచి పథంబున దొలగించెన్ ||యేసుని|| పలువిధముల పాపంబును జేసితి వలదని ద్రోసితి వాక్యమును కలుషము బాపెను కరుణను బిలిచెను సిలువలో నన్నాకర్షించెను ||యేసుని|| అలయక...
Share:

Unna patuna vacchu chunnanu nee padha sannidhi ko ఉన్నపాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో

Song no:315 ఉన్నపాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షకా యెన్న శక్యముగాని పాపము లన్ని మోపుగ వీపుపైఁబడి యున్న విదె నడలేక తొట్రిలు చున్నవాఁడను నన్ను దయఁగను ||ఉన్న|| కారుణ్యనిధి యేసు నా రక్షకా నీ శ రీర రక్తము చిందుట భూరి దయతో నన్ను నీదరిఁ జేర రమ్మని పిలుచుటయు ని ష్కారణపు నీ ప్రేమ యిది మరి వేరే హేతువు లేదు నా యెడ || ఉన్న|| మసి బొగ్గువలె నా...
Share:

Prabhuva ne ninnu nammi ninnasrayinchinanu ప్రభువా! నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను

Song no: 676 ప్రభువా! నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను నరులేమి జేయగలరు భయమేమిలేదు నాకు గర్విష్టులైనవారు నాతో పోరాడుచుండ ప్రతిమాట కెల్లవారు పరభావ మెంచుచుండ ప్రభువా నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభువా|| నేనెందుపోదుమన్నా గమనించుచుండువారు నా వెంట పొంచియుండి నన్ను కృంగదీయ నెంచ ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు ||ప్రభువా|| పగబూని...
Share:

Siluve na saranayenu ra nee siluve సిలువే నా శరణాయెను రా నీ సిలువే

Song no: 198 సిలువే నా శరణాయెను రా నీ సిలువే నా శర ణాయెను రా సిలువ యందే ముక్తి బలముఁ జూచితి రా ||నీ సిలువే|| సిలువను వ్రాలి యేసు పలికిన పలుకు లందు విలువలేని ప్రేమామృతముఁ గ్రోలితి రా ||నీ సిలువే|| సిలువను జూచుకొలఁది శిలసమానమైన మనసు నలిగి కరిగి నీరగు చున్నది రా ||నీ సిలువే|| సిలువను దరచి తరచితి విలువ కందఁగ రాని నీ కృప కలుష మెల్లనూ బాపఁగఁ...
Share:

Devuni Prema Idigo Janulara దేవుని ప్రేమ ఇదిగో జనులార

Song no: 149 దేవుని ప్రేమ ఇదిగో – జనులార– భావంబునం దెలియరే కేవలము నమ్ముకొనిన – పరలోక – జీవంబు మనకబ్బును పరలోక – జీవంబు మనకబ్బును } 2 || దేవుని || సర్వలోకము మనలను – తన వాక్య – సత్యంబుతో జేసెను } 2 సర్వోపకారుడుండే – మన మీద – జాలిపరుడై యుండెను } 2 || దేవుని || మానవుల రక్షింపను – దేవుండు – తన కుమారుని బంపెను } 2 మన శరీరము దాల్చెను – ఆ ప్రభువు...
Share:

Yehova naa balama yadhardhamainadhi ni margam యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం

Song no: 682 యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గంపరిపూర్ణమైనది నీ మార్గం  } 2 || యెహోవా || నా శత్రువులు నను చుట్టిననూ నరకపు పాశములరికట్టిననూ  } 2 వరదవలె భక్తిహీనులు పొర్లిన   } 2 విడువక నను ఎడబాయని దేవా  } 2 || యెహోవా || మరణపుటురులలో మరువక మొరలిడ ఉన్నతదుర్గమై రక్షనశృంగమై.   } 2 తన ఆలయములో నా మొఱ్ఱ వినెను ...
Share:

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Recent Posts