Song no: 442
జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షకా ||జీవితాం||
ఎన్ని యాటంకంబులున్నను ఎన్ని భయములు కల్గిన అన్ని పోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షకా ||జీవితాం||
అన్ని వేళల నీవు చెంతనె యున్న యను భవమీయవె తిన్నగా నీ మార్గమందున పూనినడచెద రక్షకా ||జీవితాం||
నేత్రములు మిరుమిట్లు గొలిపెడి చిత్రదృశ్యములున్నను...
Showing posts with label P.D.Shubhamani. Show all posts
Showing posts with label P.D.Shubhamani. Show all posts