Song no:
HD
విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా
పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా
ప్రేమించుటకు క్షమియించుటకు
రక్షించుటకు అర్హుడ నీవే (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా || విడువని ||
నలువది సంవత్రరములు మా పితరుల నడిపిన దేవా
అరణ్య మార్గమైనా అన్నీ నీవైనావు (2)
జీవాహారమై ఆకలి తీర్చావు
కదిలే బండవై దాహము తీర్చావు (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా...
Showing posts with label Viduvani Devudu. Show all posts
Showing posts with label Viduvani Devudu. Show all posts