Song no:
HD
ఆనందం పొంగిందీ - అపరాధం పోయింది
జీవితం మొదలైంది - ఈ అనుభవము నాలో } 2
రక్షణ ఆనందం - శ్రీ యేసు నీ జననం
తీయని అనురాగం - నీతోనే నా పయనం } 2
ఊహించిన వివరించిన - సరపోదయ్యా } 2 || ఆనందం ||
చీకటి ఆవరించే నెమ్మదిలేక - కలవరమాయె నీవు లేక } 2
నా హృదయంలో జన్మించిన క్షణం - పగలు రేయి పరవశిస్తున్న ప్రతీదినం } 2
కనుల పండుగ... గుండె నిండుగా......
Showing posts with label Sooda sakkani chinnodu - సూడ సక్కని చిన్నోడు. Show all posts
Showing posts with label Sooda sakkani chinnodu - సూడ సక్కని చిన్నోడు. Show all posts