Ninnu vidichi nenu undalenaya oka nimishamainanu నిన్ను విడచి నేను ఉండలేనయా ఒక నిమిషమైనను


Song no:

నిన్ను విడచి నేను ఉండలేనయా
ఒక నిమిషమైనను
నేను బ్రతుకలేనయా
యేసయ్యా నీవే ఆధారమా యేసయ్యా నీవే నా ప్రాణము
ఆధారము నా ప్రాణము

బంధువులైన బంధాలైన భయపెట్టిన
భారమైన బాధలైన నిన్ను విడువను
యేసయ్యా నీవే ఆధారము

కన్నీరైన కలతలైన వేరు చేయున
కష్టమైన నష్టమైన దూరం చేయున
యేసయ్యా నీవే ఆధారము

No comments:

Post a Comment