John Wesly, Samy
Song no:
సిలువను మోస్తు సాగుతాం - విప్లవ జ్వాలను రగిలిస్తాం (2)
యేసే మా ఊపిరని చాటుతాం - భువినే దివిగా మార్చేస్తాం (2)
క్రీస్తు సైనికులం మేము- వెలుగే చిరుదివ్వెలం మేము
సత్యాన్వేషకులం మేము - నీతికి దాసులము మేము
1. సత్యం కోసం పోరాడుతాం - క్రీస్తు మాటలను ప్రకటిస్తాం (2)
శ్రమ ఎదురైనా సహిస్తాం - క్రీస్తుని...
Showing posts with label Samy. Show all posts
Showing posts with label Samy. Show all posts