Song no: 119
రా – ముఖారి
తా – ఆది
లోకమంతట వెలుగు ప్రకాశించెను – యేసు జన్మించినపుడు = ఆకాశమునందు గొప్ప నక్షత్రంబు బుట్టెనపుడు – లోకజ్ఞానులు గొల్లలు వెళ్లి లోక రక్షకుడేసుకు మ్రొక్కిరి ॥లో॥
నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను – చీకటి దాని గ్రహింప లేదు = నేను లోకమునకు వెలుగై యున్నాను నను వెంబడించు – వాడు చీకటిలో నడువక జీవపువెలుగై యుండుడనె యేసు ॥లో॥
ఆ...
Showing posts with label R Devadasu. Show all posts
Showing posts with label R Devadasu. Show all posts