Song no: #50
దేవ నీకు స్తోత్రము ఈ రాత్రిలో నీ వెలుఁగు దీవెనకై కావుము నన్నిప్పుడు రాజుల రాజా ప్రోవు రెక్కల నీడలో ||దేవ||
పూని యేసుని పేరిటన్ మన్నించుము కాని పనులను జేసినన్ నేను నిదురపోవక ముందే సమాధాన మిమ్ము నాకు ||దేవ||
చావు నొందుట కెన్నడు భీతి లేక జీవింప నేర్పించుము జీవ పునరుత్థానము లో మహిమతో లేవ మడియ నడ్పుము ||దేవ||
నేను జీఁకటి నిద్రను రోయుచుఁ...
Showing posts with label Matthai Samooyelu. Show all posts
Showing posts with label Matthai Samooyelu. Show all posts
Yesunadhini yodhulandharu vasiga యేసునాధుని యోధులందరు వాసిగ
Song no: 117
రా – రేగుప్తి
తా – ఏక
యేసునాధుని యోధులందరు వాసిగ నిటరండు – వేగమె — వాసిగ నిటరండు = భాసురముగ ప్రభు జన్మము బాడుచు – నాసతోడ రండు – వేగమె — యాసతోడ రండు ||జే జయం||
దూతలమాదిరి గాత్రము లెత్తుచు – గీతము బాడుండి – వేగమె – గీతము బాడుండి = దాతయౌ మన క్రీస్తుని నీతిని – ఖ్యాతిగ బలుకుండి – వేగమె ఖ్యాతిగ బలుకుండి ||జే జయం||
గొల్లలు ప్రభు కడకేగిన...