Showing posts with label Harini. Show all posts
Showing posts with label Harini. Show all posts
Veyi kallatho yedhuru chusthunna nalu dhikkulalo వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నా నలు దిక్కులలో
నలు దిక్కులలో వెతుకుతున్నా
... (2)
ఏ చప్పుడైనా - నీవేయని (2) నిరీక్షిస్తున్నా
కాదా ... అది నిజము
కాదా ...
నిన్ను చూసే ఆ ఘడియ
రాదా ...
ఓ దేవా ... నా దేవా
... యేసయ్యా ...
1. ఉదయవేళలో
సూర్యోదయములో - సంధ్యవేళలో చంద్రోదయములో
సమీపిస్తున్న
ఆ వెలుగులో ... (2) నీ మోమును
కళ్లారా నే చూడాలని
నీలో పరవశించాలని - ఆశపడుతున్నా
2. నీ ప్రేమను నీ మమకారమును
- నే దూరమయ్యే ఆ క్షణమును
నా జీవితములో రానీయక (2) - ఈ కష్టాల
కలశమును తీసివేయ
నువ్వొస్తావని – నన్నాదరిస్తావని











