Song no: 74
ప్రేమామృతం నీ సన్నిధి
నిత్యము నాపెన్నిధి } 2
నీ కృప నన్నాదరించెనులే
భీకర తుపాను సుడిగాలిలో } 2
కరములు చాచి ననుచేరదీసి
పరిశుద్ధుడా నీ బసచేర్చినావు } 2 || ప్రేమామృతం ||
కమ్మని వెలుగై నీవున్నావులే
చిమ్మచీకటి కెరటాలతో } 2
చీకటి తెరలు ఛేదించినావు
నీతి భాస్కరుడా నీవు నాకున్నావు } 2 || ప్రేమామృతం ||
...
Showing posts with label Sarvanga Sundharudu - సర్వాంగ సుందరుడు. Show all posts
Showing posts with label Sarvanga Sundharudu - సర్వాంగ సుందరుడు. Show all posts