Anaganaga oka vuntundhi Aa vuru అనగనగ ఒక ఊరుంది ఆ ఉరు బేత్లెహేము

అనగనగ ఒక ఊరుంది ఆ ఉరు బేత్లెహేము
బేత్లెహేము ఊరిలోన యోసేపను మనుజుని యింట మరియకన్నియ ఉంది
దైవబలము కలిగిన యువతీ
ఆ కన్య గర్బములోన ఓ బాలుడు ఉదయించాడు
ఆ బాలుడు యేసైయంట వోరైయ్యా దేవా దూత సేలవిచెను వినవాయ్యా
తుర్పు ఎంత వెలుగును నింపే తార ఒకటి నేడు వెలుగుతుంది చూడు(2)
చీకటింకమాయం పాపమంత దూరం (2)
చిన్ని యేసు జగతికింక నేస్తం (అనగనగ)
శాంతి లేదు సుఖము లేదు మనసు చీకటయే బ్రతుకు భారమాయే(2)
శాంతి సమాధానం ప్రేమ కరుణ కోసం (2)
రక్షకుండు నేడు పుట్టినాడు(అనగనగ)

No comments:

Post a Comment