Song no:
ప్రభువా నీ మేలులు
నాయెడల విస్తారములు
లెక్కించి వివరించెద ననుకొంటినా
నా జీవిత కాలం సరిపోదయ్యా
నీ మేలులు తలపోసెదా
నీ మేలులు వివరించెదా
నీ చేతి కార్యములు తలంచగా
ఆశ్చర్యం కలిగెను నాలో అద్భుతమే
భూమ్యాకాశముల్ నీచేతి పనులే
సముద్ర జలచరముల్
నీదు కార్యాములే
నీవు నన్ను కలుగజేసిన
విధమును చూడగా
భయము పుట్టెను నాలో ఆశ్చర్యమే
పిండమునై యుండగా
నీ కన్నులు నను చూచెను
నీదు హస్తముతో నను నిర్మించితివే
No comments:
Post a Comment