Song no: 159
సద్గుణ శీలుడా నీవే పూజ్యుడవు
స్తుతి ఆరాధనకు నీవే యోగ్యుడవుసత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి
నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివి } 2
యేసయ్యా నీ సంకల్పమే
ఇది నాపై నీకున్న అనురాగమే } 2
సిలువ సునాదమును నా శ్రమదినమున
మధుర గీతికగా మదిలో వినిపించి } 2
సిలువలో దాగిన సర్వసంపదలిచ్చి
కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మ శక్తితో } 2 ||...
Showing posts with label Yesayya dhivya tejam - యేసయ్య దివ్య తేజం. Show all posts
Showing posts with label Yesayya dhivya tejam - యేసయ్య దివ్య తేజం. Show all posts
Nalona anuvanuvuna neevani నాలోన అణువణువున నీవని
Song no: 164
నాలోన అణువణువున నీవని
నీలోన నన్ను దాచినది శాశ్వతమైన కృపయేనని
యేసయ్యా నీ అపురూపమైన
ప్రతిరూపమునై ఆరాదించెదను
అరుణోదయ దర్శనమిచ్చి
ఆవేదనలు తొలగించితివి } 2
అమృతజల్లులు కురిపించించే - అనందగానాలు పాడుచునే
కలిగియుందునే - నీ దైవత్వమే || నాలోన ||
ఇమ్మానుయేలుగా తొడైయుండి
ఇంపైన నైవెద్యముగ మర్చితివే } 2
ఈ పరిచర్యలో నేను - వాగ్దానఫలములు...