50
Showing posts with label
Zion Songs 📖
.
Show all posts
Showing posts with label
Zion Songs 📖
.
Show all posts
Bhakthulaaraa Smariyinchedamu భక్తులారా స్మరియించెదము
186
"ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు."
మార్కు Mark 7:37
ali Your browser does not support the audio element.
భక్తులారా స్మరియించెదము
ప్రభు చేసిన మేలులన్నిటిని } 2
అడిగి ఊహించు వాటి కన్నా మరి } 2
సర్వము చక్కగ చేసె } 2
|| భక్తులారా ||
గాలి తుఫానులను గద్దించి
బాధలను తొలగించే } 2
శ్రమలలో మనకు తోడైయుండి
శ్రమలలో మనకు తోడైయుండి
బయలు పరచె తన జయమున్ } 2
|| భక్తులారా ||
ఈ భువియందు జీవించు కాలం
బ్రతికెదము ప్రభు కొరకే } 2
మనమాయనకర్పించుకొనెదము
మనమాయనకర్పించుకొనెదము
ఆయన ఆశయమదియే } 2
|| భక్తులారా ||
కొంచెము కాలమే మిగిలియున్నది
ప్రభువును సంధించుటకై } 2
గనుక మనము నడచుకొనెదము
గనుక మనము నడచుకొనెదము
ప్రభు మార్గముల యందు } 2
|| భక్తులారా ||
Bhakthulaaraa Smariyinchedamu
Prabhu Chesina Melulannitini } 2
Adigi Oohinchu Vaati Kannaa Mari } 2
Sarvamu Chakkaga Chese } 2
|| Bhakthulaaraa ||
Gaali Thuphaanulanu Gaddinchi
Baadhalnu Tholaginche } 2
Shramalalo Manaku Thodaiyundi
Shramalalo Manaku Thodaiyundi
Bayalu Parache Thana Jayamun } 2
|| Bhakthulaaraa ||
Ee Bhuviyandu Jeevinchu Kaalam
Brathikedamu Prabhu Korake } 2
Manamaayanakarpinchukonedamu
Manamaayanakarpinchukonedamu
Aayana Aashayamadiye } 2
|| Bhakthulaaraa ||
Konchemu Kaalame Migiliyunnadi
Prabhuvunu Sandhinchutakai } 2
Ganuka Manamu Nadachukonedamu
Ganuka Manamu Nadachukonedamu
Prabhu Maargamula Yandu } 2
|| Bhakthulaaraa ||
O yesu nee prema yentho mahaniyamu ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము
640
అనంతమైన దేవుని ప్రేమ
ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము
ఆకాశ తార పర్వత సముద్ర-ములకన్న గొప్పది } 2
|| ఓ యేసు ||
అగమ్య ఆనందమే హృదయము నిండెను
ప్రభుని కార్యములు గంభీరమైనవి
ప్రతి ఉదయ సాయంత్రములు
స్తుతికి యోగ్యములు } 2
|| ఓ యేసు ||
సంకట సమయములో సాగలేకున్నాను
దయచూపు నా మీదా అని నేను మెరపెట్టగా
వింటినంటివి నా మొర్రకు ముందే
తోడునుందునంటివి } 2
|| ఓ యేసు ||
కొదువలెన్ని యున్నా భయపడను నేనెప్పుడు
పచ్చిక బయలులో పరుండ జేయును
భోజన జలములతో తృప్తి పరచు
నాతో నుండునేసు } 2
|| ఓ యేసు ||
దేవుని గృహములో సదా స్తుతించెదనూ
సంపూర్ణ హృదయముతో సదా భజించెదనూ
స్తుతి ప్రశంస-లకు యోగ్యుడేసు
హల్లేలూయా ఆమేన్ } 2
|| ఓ యేసు ||
O Yesu Nee Prema Entho Mahaaneeyamu
Aakasha Thaara Parvatha Samudra-mula Kanna Goppadi } 2
|| O Yesu ||
Agamya Aanandame Hrudayamu Nindenu
Prabhuni Kaaryamulu Gambheeramainavi
Prathi Udaya Sayanthramulu –
Stuthiki Yogyamulu } 2
|| O Yesu ||
Sankata Samayamulo Saagalekunnaanu
Dayachoopu Naa Meedaa Ani Nenu Morra Pettagaa
Vintinantivi Naa Moraku Munde –
Thodu Nundunantivi } 2
|| O Yesu ||
Koduvalenni Yunnaa- Bhayapadanu Ne Nepudu
Pachika Bayalulo Parunda Jeyunu
Bhojana Jalamulatho Thrupthiparachu –
Naatho Nundunesu } 2
|| O Yesu ||
Devuni Gruhamulo Sadaa Sthuthinchedanu
Sampoorna Hrudayamutho Sadaa Bhajinchedanu
Sthuthi Prashamsa-laku Yogyudesu –
Hallelooyaa Amen } 2
|| O Yesu ||
ఓ యేసు నీ ప్రేమ O Yesu Nee Prema
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)