50
Showing posts with label
Asher Andrew ✍
.
Show all posts
Showing posts with label
Asher Andrew ✍
.
Show all posts
ఊరుకో నా ప్రాణమా కలత చెందకు Vuruko Naa Praanamaa Kalatha Chendhaku
ఊరుకో నా ప్రాణమా కలత చెందకు
ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా (2)
ఎడారి దారిలోన – కన్నీటి లోయలోన (2)
నా పక్షమందు నిలిచే నా ముందురే నడిచే
నీ శక్తినే చాట నన్నుంచెనే చోట
నిన్నెరుగుటే మా ధనం
ఆరాధనే మా ఆయుధం
ఎర్రసముద్రాలు నా ముందు పొర్లుచున్నా
ఫరో సైన్యమంతా నా వెనుక తరుముచున్నా (2)
నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా
నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా (2)
|| ఊరుకో ||
ఇంతవరకు నడిపించిన దాక్షిణ్యపూర్ణుడు
అన్యాయము చేయుట అసంభవమేగా (2)
వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు
దుష్కార్యము చేయుట అసంభవమేగా (2)
|| ఊరుకో ||
అవరోధాలెన్నో నా చుట్టు అలుముకున్నా
అవరోధాల్లోనే అవకాశాలను దాచెగా (2)
యెహోవా సెలవిచ్చిన ఒక్కమాటయైనను
చరిత్రలో ఎన్నటికీ తప్పియుండలేదుగా (2)
|| ఊరుకో ||
Vuruko Naa Praanamaa Kalatha Chendhaku
Aanuko Prabhu Rommuna Nischinthagaa (2)
Edaari Daarilona – Kanneeti Loyalona (2)
Naa Pakshamandu Niliche Naa Mundare Nadiche
Nee Shakthine Chaata Nannunchene Chota
Ninnerugute Maa Dhanam
Aaraadhane Maa Aayudham
Erra Samudraalu Naa Mundu Porluchunnaa
Pharo Sainyamanthaa Naa Venuka Tharumuchunnaa (2)
Nammadagina Devude Nadipinchuchundagaa
Nadi Madhyalo Nannu Vidichipettunaa (2)
|| vuruko ||
Inthavaraku Nadipinchina Daakshinyaporrnudu
Anyaayamu Cheyuta Asambhavamaegaa (2)
Vaagdhaanamichchina Sarvashakthimanthudu
Dushkaaryamu Cheyuta Aasambhavamegaa (2)
|| vuruko ||
Avarodhaalenno Naa Chuttu Alumukunnaa
Avarodhaallone Avakaashalanu Daachegaa (2)
Yehovaa Selavichchina Okkamaatayainanu
Charithralo Ennatiki Thappiyundaledugaa (2)
|| vuruko ||
Audio
విత్తనం విరుగకపోతే ఫలించునా Vittanam virugakapothey phalinchuna
విత్తనం విరుగకపోతే ఫలించునా
కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా [2]
శ్రమలే నా అతిషయం శ్రమలోనే ఆనందం
శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే నా బలం [2]
|| విత్తనం విరుగకపోతే ||
పోరాటం దేవునిదైతే నాకేలా ఆరాటం
విశ్వాసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం [2]
గోల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే [2]
కిరీటం కావాలంటే గోల్యతులు రావద్ద [2]
శ్రమలే నా అతిషయం శ్రమలోనే ఆనందం
శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే నా బలం [2]
|| విత్తనం విరుగకపోతే ||
సేవించే మాదేవుడు రక్షించక మానునా
రక్షించక పోయినా సేవించుట మానము [2]
ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే [2]
అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా [2]
శ్రమలే నా అతిషయం శ్రమలోనే ఆనందం
శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే నా బలం [2]
|| విత్తనం విరుగకపోతే ||
ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు
శ్రమపెట్టే కొలది వారు విస్తరించి ప్రభాలిరీ [2]
ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే [2]
వాగ్దానం నెరవేరా ఫరోలు రావద్దా [2]
శ్రమలే నా అతిషయం శ్రమలోనే ఆనందం
శ్రమలయందే ఉత్సాహం విశ్వాసమే నా బలం [4]
Vittanam virugakapothey phalinchuna
kasthale lekhapote kiritame vacchuna [2]
Sramale na athisayam Sramalone anandam
Sramalayandhey uthsaham visvasame na balam [2]
|| vitthanam virugakapothey ||
Poratam dhevunidhaitey nakela aratam
visvasinci niluchuntene istadu vijaya kiritam [2]
golyatunu puttincinadhey davidhunu hecchinchuṭake [2]
kiritam kavalante golyatulu ravaddha [2]
Sramale na athisayam Sramalone anandam
Sramalayandhey uthsaham visvasame na balam [2]
|| vitthanam virugakapothey ||
sevinchey madevudu rakshinchaka manuna
rakṣhinchaka poyina sevinchuṭa manamu [2]
ietuvanti visvasame tandrine takune [2]
agniloki prabhuve raga edaina hani cheyuna [2]
Sramale na athisayam Sramalone anandam
Sramalayandhey uthsaham visvasame na balam [2]
|| vitthanam virugakapothey ||
israyelu prajalanu aigupthu adhikarulu
sramapette koladi varu vistarinci prabhaliri [2]
pharonu puttinchinade prabhu saktini chatutake [2]
vagdhanam neravera pharolu ravaddha [2]
Sramale na athisayam Sramalone anandam
Sramalayandhey uthsaham visvasame na balam [4]
Audio
Nenellappudu Yehovanu Sannuthinchedan నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్
నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ } 2
అంతా నా మేలుకే – ఆరాధన యేసుకే
అంతా నా మంచికే – తన చిత్తమునకు తల వంచితే
తన చిత్తమునకు తల వంచితే
ఆరాధన ఆపను – స్తుతియించుట మానను } 2
స్తుతియించుట మానను
కన్నీళ్లే పానములైనా – కఠిన దుఃఖ బాధలైనా
స్థితి గతులే మారినా – అవకాశం చేజారినా } 2
మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ } 2
మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ } 2
|| అంతా ||
ఆస్తులన్ని కోల్పోయినా – కన్నవారే కనుమరుగైనా
ఊపిరి భరువైనా – గుండెలే పగిలినా } 2
యెహోవా ఇచ్చెను – యెహోవా తీసుకొనెను } 2
ఆయన నామమునకే – స్తుతి కలుగు గాక } 2
|| అంతా ||
అవమానం ఎంతైనా – నా వారే కాదన్నా
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున } 2
నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు } 2
నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు } 2
|| అంతా ||
ఆశలే సమాధియైనా – వ్యాధి బాధ వెల్లువైనా
అధికారం కొప్పుకొని – రక్షణకై ఆనందింతును } 2
నాదు మనస్సు నీ మీద – ఆనుకొనగా ఓ నాథా } 2
పూర్ణ శాంతి నే పొంది – నిన్నే నే కీర్తింతున్ } 2
|| అంతా ||
చదువులే రాకున్నా – ఓటమి పాలైనా
ఉద్యోగం లేకున్నా – భూమికే భరువైనా } 2
నా యెడల నీ తలంపులు – ఎంతో ప్రియములు } 2
నీవుద్దేశించినది – నిశ్ఫలము కానేరదు } 2
|| అంతా ||
సంకల్పన పిలుపొంది – నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి – మేలుకై జరుగును } 2
యేసుని సారూప్యము – నేను పొందాలని } 2
అనుమతించిన ఈ – విలువైన సిలువకై } 2
|| అంతా ||
నీవు చేయునది – నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను – తెలిసికొందును } 2
ప్రస్తుతము సమస్తము – దుఃఖ కరమే } 2
అభ్యసించిన నీతి – సమాధాన ఫలమే } 2
|| అంతా ||
Nenellappudu yehovanu sannuthinchedan
nithyamu aayana keerthi naa nota nundun } 2
Anthaa naa meluke – aaraadhana yesuke
anthaa naa manchike – thana chitthamunaku thala vanchithe
thana chitthamunaku thala vanchithe
aaraadhana aapanu – stuthiyinchuta maananu } 2
stuthiyinchuta maananu
Kanneelle paanamulainaa – katina dukha baadhalainaa
sthithi gathule maarinaa – avakaasham chejaarinaa } 2
maaradhu yesu prema – nithyudaina thandri prema } 2
maaradhu yesu prema – nithyudaina thandri prema } 2
|| Anthaa ||
Aasthulanni kolpoyinaa – kannavaare kanumarugainaa
oopiri bharuvainaa – gundele pagilinaa } 2
yehovaa ichchenu – yehovaa theesukonenu } 2
aayana naamamunake – sthuthi kalugu gaaka } 2
|| Anthaa ||
Avamaanam enthainaa – naa vaare kaadannaa
neevu thappa evarunnaaru aakaashamanduna } 2
neevu naakundagaa – edi naakakkara ledu } 2
neevu naakundagaa – edi naakakkara ledu } 2
|| Anthaa ||
Aashale samaadhiyainaa – vyaadhi baadha velluvainaa
adhikaaram koppukoni – rakshanakai aanandinthun } 2
naadu manassu nee meeda – aanukonagaa o naathaa } 2
poorna shaanthi ne pondi – ninne ne keerthinthun } 2
|| Anthaa ||
Chaduvule raakunaa – otami paalainaa
udyogam lekunnaa – bhoomike bharuvainaa } 2
naa yedala nee thalampulu – entho priyamulu } 2
neevuddeshinchinadi – nishphalamu kaaneradu } 2
|| Anthaa ||
Sankalpana pilupondi – ninne preminchu naaku
samasthamu samakoodi – melukai jarugunu } 2
yeusni saaroopyamu – nenu pondaalani } 2
anumathinchina ee – viluvaina siluvakai } 2
|| Anthaa ||
Neevu cheyunadi – naakippudu theliyadu
ika meedata nenu – thelisikondunu } 2
prasthuthamu samasthamu – dukha karame } 2
abhyasinchina neethi – samaadhaana phalame } 2
|| Anthaa ||
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)