Song no:
యెహోవా తనయుడా యేసునాధుడా
నను సృజియించినా నజరేయుడా
పరిశుద్ధ తనయుడా పరమాత్ముడా
నను ప్రేమించిన నిజదేవుడా
నీవే నాకు నాకు ఆధారము ఆధారము ఆనందము
పరమ తండ్రివి పరిశుద్ధుడవు
యుగయుగములలో ఉన్నవాడవు
రాజులరాజువు ప్రభుడవు నీవు
మార్పులేని దేవుడ నీవు
స్తుతులకు పాత్రుడవు పూజార్హుడవు
ఆరాధనకు యోగ్యుడ నీవు
No comments:
Post a Comment