Song no:
నీవుంటే చాలు నాకు యేసయ్యా
నీవు లేకుంటే బ్రతుకంతాకష్టమయ్యా
నీ తోడే కావాలి నీ నీడ కావాలి
నీ ప్రేమ కావాలి నీ స్నేహం కావాలి
కన్నీటి లోయలో నేనుండగా
కష్టాల బాటలో వెళ్ళుచుండగా
ఆదుకున్నది నీ హస్తము యేసయ్యా
నను చేరదీసినది
నీ ప్రేమయే మెసయ్యా
మరణపు అంచులో నేనుండగా
మధురమైన నీ ప్రేమతో
కాపాడెను నీ హస్తము యేసయ్యా ననుకౌగిలించెను
నీ ప్రేమ మెసయ్యా
No comments:
Post a Comment